ఇదెక్కడి గోల.. కూల్ డ్రింక్ ఆర్డర్ చేస్తే యూరిన్ బాటిల్ వచ్చిందట ఇంటికి.. !!
అయితే ఆర్డర్ అయితే ఇంటికి వచ్చింది. కానీ కూల్ డ్రింక్ బాటిల్ లో ఉన్నది ఏదో తేడాగా కనిపించింది. అసలు ఏంటి ఇలా ఉంది అని ఆరాగా చూడగా అప్పుడు అర్ధం అయింది అది మనిషి యూరిన్ అని. ఇంకేముంది ఆగ్రహముతో ఊగిపోయాడు. యూరిన్ నింపిన కూల్డ్రింక్ బాటిల్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ దాన్ని పంపిన హెల్లో ఫ్రెష్ యూకే కంపెనీ మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు.మీ అడ్రస్ చెప్తే దీన్ని మీకు పంపిస్తానని కామెంట్ కూడా రాసుకొచ్చాడు. ఇంకేముందీ అతడి మెసేజ్ కాస్త వైరల్గా మారింది. ఇది చుసిన నెటిజన్లు అసలు ఏం జరిగిందో వివరించి చెప్పండి అంటూ తిరిగి కామెంట్స్ పెట్టారు.
దీంతో అతనికి {{RelevantDataTitle}}