ఐపీఎస్ అధికారిణిగా చలామణి.. ఓ వ్యాపారికి వలేసి..!

N.ANJI
నకిలీ ఐడీలు క్రియేట్ చేసుకుని సమాజంలో మోసం చేసే వారి సంఖ్య నానాటికీ పెరుగుతూ వస్తోంది. సైబర్ పోలీసులు ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్న వీరిని అదుపులోకి తీసుకోవడం కష్టతరమవుతోంది. ప్రేమిస్తున్నానని పరిచయమై.. ఇంట్లో అవసరం ఉంది.. డబ్బులు కావాలంటూ లక్షల కోట్ల రూపాయలను స్వాహా చేసుకుంటున్నారు. తీరా వాళ్లు చేసింది మోసమని తెలిసాక బాధితులు లబోదిబోమని తలలు బాదుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ చూస్తునే ఉంటాం. సోషల్ మీడియాలో డబ్బున్న వాళ్లని టార్గెట్ చేసి ఇలాంటి మోసం చేస్తుండటం చూస్తూనే ఉంటాం.
ప్రేమ పేరుతో ఓ వ్యాపారిని నిండా ముంచింది. బాగా డబ్బున్న ఓ వ్యాపారికి ఐపీఎస్ అధికారిణిని అని పరిచయమైంది ఓ యువతి. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. కొద్ది రోజుల తర్వాత {{RelevantDataTitle}}