ఉద్యగులకు గుడ్ న్యూస్.. 10 శాతం జీతాల పెంపు...
ఇందులో 59శాతానికి పైగా కంపెనీలు తమ ఉద్యోగులకి జీతాలు పెంచాలని చూస్తున్నారట. దాదాపుగా చాలా కంపెనీలు 10శాతం పెంచుతాయట. చాలా కొద్దిశాతం మాత్రమే 20శాతం జీతాలని పెంచేలా ఉన్నాయట. ఇంకా కొద్ది శాతం కంపెనీలు జీతాలు పెంచే ఆలోచనఏ చేయట్లేదట.జీతాలు పెంచడమే కాకుండా 43శాతం కంపెనీలు కొత్తవాళ్ళకి ఉద్యోగాలను ఇవ్వనున్నాయట. తమ కంపెనీల్లో కొత్తవాళ్ళని నియమించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయని సమాచారం.
ఈ కంపెనీల్లో హెచ్ ఆర్, ఐటీ, బీపీఓ, బ్యాంకింగ్, ఫైనాన్స్, నిర్మాణం, ఇంజనీరింగ్, విద్య, లాజిస్టిక్స్, ఆతిథ్యం, ఫార్మా, మీడియా, మెడికల్, పవర్ ఎనర్జీ ఇంకా రియల్ ఎస్టేట్ సంస్థలు ఉన్నాయి.ఆర్థిక కార్యకలాపాల్లో ఊహించిన దానికంటే వేగంగా విశ్వాసం పెరగడం, లాభాలు రావడం, మెరుగైన వృద్ధి కారణంగా ఈ సంవత్సరంలో చాలా కంపెనీలు జీతాలు పెంచాలని చూస్తున్నాయి. ఈ సంవత్సరంలో 20శాతం కంపెనీలు జీతాలు పెంచాలని ఆలోచిస్తున్నాయి. ఇది నిజంగా ఉద్యోగులకి శుభ వార్త. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...