స్టేట్ బ్యాంక్ కస్టమర్లు అలర్ట్.. ఆ సేవలు బంద్?

praveen
ఇటీవలి కాలంలో బ్యాంకులు తమ సేవలను అప్గ్రేడ్ చేస్తున్న నేపథ్యంలో వివిధ బ్యాంకులకు సంబంధించిన కస్టమర్లు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవల్లో పలు అంతరాయాలు ఎదుర్కొంటున్నారు. గత కొన్ని రోజుల అన్ని బ్యాంకులు కూడా ఇలాంటి తరహా అప్గ్రేడ్    ప్రక్రియను ప్రారంభించాయ్. ఇక ఈ క్రమంలోనే అటు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కొనసాగుతున్న బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తమ సేవలను అప్డేట్ చేస్తూ వస్తోంది.  దీంతో స్టేట్ బ్యాంక్ కస్టమర్లందరూ  గత కొన్ని రోజుల నుంచి కూడా ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూపీఐ లాంటి సేవల విషయంలో అంతరాయాన్ని ఎదుర్కొంటున్నారు.



 అయితే అటు బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తమ కస్టమర్లకు అప్గ్రేడ్ ప్రక్రియ వల్ల కలిగే అంతరాయం గురించి ముందుగానే కస్టమర్లను అలర్ట్ చేస్తుంది. ఇప్పటికే పలుమార్లు ఇలా చేసింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక ఇటీవల మరోసారి తమ కస్టమర్లను అప్గ్రేడ్  ప్రక్రియకు సంబంధించి కీలకమైన అలర్ట్ చేసింది స్టేట్ బ్యాంక్. ఈరోజు రాత్రి స్టేట్ బ్యాంక్ అందిస్తున్న యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్, లాంటి సేవలకు అంతరాయం ఏర్పడుతుంది అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని రకాల సేవలను అప్గ్రేడ్ చేస్తుందని..  ఈ క్రమంలోనే ఈరోజు రాత్రి సమయంలో 150 నిమిషాల పాటు ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాంటి సేవలు నిలిచిపోతాయి అంటూ ఇటీవలే కస్టమర్లకు తెలిపింది.



 ఇంటర్నెట్ బ్యాంకింగ్ తోపాటు యూపీఐ, యోనో,యోనో లైట్ సేవలు కూడా ఇలా రాత్రి సమయంలో 150 నిమిషాల పాటు నిలిచిపోనున్నట్లు తెలిపింది. శుక్రవారం రాత్రి పది గంటల 45 నిమిషాల నుంచి శనివారం ఉదయం ఒంటి గంటా 15 నిమిషాల  వరకు ఇక బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడుతుంది అంటూ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఈ 150 నిమిషాల సమయంలో స్టేట్ బ్యాంకు కస్టమర్లు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను యాక్సిస్ చేయడానికి కుదరదు అంటూ తెలిపింది. ఆ సమయంలో ఏవైనా కార్యకలాపాలు ఉంటే వాటిని ముందుగానే చేసుకోవాలి అంటూ సూచించింది. అంతరాయానికి చింతిస్తున్నాము అని బ్యాంక్ కస్టమర్లు అందరూ సహకరించాలి అంటూ తెలిపింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: