తమరి రాక.. సీఎం పదవికే.. ప్రజాసేవకుకాదా.. !

Chandrasekhar Reddy
సినిమా వాళ్ళు తమకు అభిమానుల నుండి లభిస్తున్న ఆదరణ ను గ్రహించి కొందరు దానిని వాడుకోవడానికి రాజకీయాలలో కి వస్తుంటారు. అయితే కొందరు ఈ ప్రయత్నంలో విజయం సాధిస్తారు, ఇంకొందరు మళ్ళీ వెనక్కి వెళ్లి సినిమాలు చేసుకుంటూ ఉండిపోతారు. ప్రజాక్షేత్రంలో కి వచ్చిన చాలా మంది లక్ష్యం అధికారమే. కొందరు మాత్రం ప్రజాసేవ చేయడానికే వస్తుంటారు. అయితే అప్పుడప్పుడు కొన్ని పార్టీలు కూడా హడావుడిగా ఏర్పాటు అవుతుంటాయి. అవి రాజకీయ నేతలు వారి వ్యూహం ప్రకారం ఓట్ల చీలిక కోసం  ఏర్పాటు చేయబడినవి తప్ప గెలిచి ప్రజలకు {{RelevantDataTitle}}