తైవాన్ : ఇక చిప్ తయారీ.. భారత్ లో.. !

Chandrasekhar Reddy
చైనా తన ఆదిపద్యం అనే జాడ్యం కోసం అనేక దేశాలను పీడిస్తూనే ఉంటుంది. అలా దానికి బలవ్వని పొరుగుదేశం లేదంటే అతిశయోక్తికాదు. ఇక ప్రపంచం నుండి ఉత్పత్తి సామర్ధ్యాన్ని ఆకర్షించిన తరువాత తానే బలమైన దేశం అనుకుంటూ ఎవరిని లెక్క చేయకుండా ఇష్టానికి అందరిపై వాణిజ్య లేదా సరిహద్దు లేదా మరో రకంగా దాడులు చేస్తూనే ఉంది. {{RelevantDataTitle}}