తిరుమలకు నేడు ఎన్వీ రమణ.. జగన్ స్వాగతం పలుకుతారా ?

Veldandi Saikiran
తిరుమల : ఇవాళ శ్రీవారి దర్శనార్థం శ్రీ వారి సన్నిధి అయిన తిరుమలకు రానున్నారు భారత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సీజే జస్టిస్ ఎన్వీ రమణ.  ఇవాళ మద్యాహ్నం 1:35 గంటలకు చిత్తూరు జిల్లా లోని రేణి గుంట విమానా శ్రయం చే రు కుంటారు సుప్రీం కోర్టు సీజే జస్టిస్ ఎన్వీ రమణ. తిరుపతి చేరుకున్న అనంతరం మొదట గా.... తిరుచా నూరు పద్మావతి అమ్మ వారిని దర్శించు కుంటారు సుప్రీం కోర్టు సీజే జస్టిస్ ఎన్వీ రమణ. అనంతరం తిరుమల చేరుకుంటారు సీజే ఎన్వీ రమణ.  

ఆ తర్వాత.... తిరుమల శ్రీ వారిని దర్శించుకోనున్నారు జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు.  ఇక ఇవాళ రాత్రి శ్రీ వారి సన్నిధి అయిన తిరుమ లలోనే బస చేయనున్నారు సుప్రీం కోర్టు సీజే జస్టిస్ ఎన్వీ రమణ. ఇక రేపు చక్ర స్నానంలో పాల్గొననున్నారు సుప్రీం కోర్టు సీజే జస్టిస్ ఎన్వీ రమణ.  దాని అనంతరం.... రేపు మధ్యాహ్నం 2:15 గంటలకు తిరిగి హైదరాబాద్ వెళ్లనున్నారు సీజే జస్టిస్‌ ఎన్వీ రమణ. సుప్రీం కోర్టు సీజే జస్టిస్ ఎన్వీ రమణ తిరుమల పర్యటను నేపథ్యంలో....  తిరుమల కు రాను న్నారు  ఆంధ్ర ప్రదేశ్‌ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా.

అయితే..  సుప్రీం కోర్టు సీజే జస్టిస్ ఎన్వీ రమణ నేపథ్యం లో... ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి...  ఆయనకు స్వాగతం పలుకుతారా ? లేదా అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది.  గతంలో ఎన్వీ రమణ తిరుమల వచ్చినప్పుడు..  ఢిల్లీ వెళ్లారు సీఎం జగన్‌.  ఈ సారి మాత్రం... ఏపీలో ఉన్నారు సీఎం జగన్‌. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌... స్వాగతం పలికిన తరహాలో ఏపీ సీఎం జగన్‌ ఎందుకు ఎన్వీ రమణకు స్వాగతం పలకడం లేదని రాజకీయ నాయకులు చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: