విమానాల్లో బిఎస్ఎన్ఎల్.. ఇక దూసుకుపోవడమే?
కానీ ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల టెలికాం రంగ సంస్థలు రావడంతో ప్రభుత్వ రంగ బ్రాడ్‌బ్యాండ్ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ కంటే మెరుగైన నెట్వర్క్ టెలికాం రంగ వినియోగదారులకు అందిస్తూ ఉండటంతో ఇక బిఎస్ఎన్ఎల్ రోజురోజుకు కనుమరుగవుతూ వచ్చింది అయితే తమ వినియోగదారులకు ఇప్పటికే ఎన్నో రకాల ఆఫర్లు ప్రకటించినప్పటికీ అటు టెలికాం రంగ సంస్థ లో ఉన్న పోటీ మాత్రం అటు ప్రభుత్వ రంగ టెలికాం రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ మాత్రం తట్టుకోలేక పోయింది అనే చెప్పాలి. ఎన్నో ఏళ్ల నుంచి మాత్రం బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు మాత్రం మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ పుంజుకునేందుకు మరోసారి అవకాశం వచ్చింది.
దేశీయ {{RelevantDataTitle}}