వామ్మో.. అగ్రరాజ్యంలో మళ్లీ లాక్ డౌన్?

praveen
కరోనా వైరస్.. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ మహమ్మారి ఇప్పట్లో ప్రపంచాన్ని వదిలేలా కనిపించడం లేదు.  చైనా నుంచి ప్రపంచానికి పాకిపోయిన ఈ మహమ్మారి వైరస్ ప్రపంచ దేశాలను మొత్తం పట్టి పీడిస్తూనే ఉంది  అయితే ఈ వైరస్ను పూర్తిగా ఎదుర్కొనేందుకు ఇప్పటికే ప్రపంచ దేశాలు మొత్తం సిద్ధమయ్యాయి. ప్రస్తుతం అన్ని దేశాలలో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎంతో వేగంగా కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో దాదాపు అన్ని దేశాలలో కూడా మొన్నటి వరకు {{RelevantDataTitle}}