తూర్పుగోదావరి : నేటి నుంచి పవిత్ర కార్తీక మాసం ప్రారంభం కానుంది. అయితే.. హరి హ రులకు అత్యంత ప్రీతి కరమైనది ఈ కార్తీక మాసం పర్వ దినం. ఈ సందర్భంగా గోదావరి నది లో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు భక్తులు. అయితే.. కొవిడ్ మహమ్మారి నిబంధనలు సడలింపు తో ఈ ఏడాది పుణ్య స్నానాలకు అనుమతి ఇస్తున్నారు అధికార యంత్రాంగం. దీంతో రాజమండ్రి పుష్కరఘాట్ లో తెల్లవారు జాము నుంచి భక్తుల పుణ్యస్నాలు చేస్తున్నారు. అలాగే... కార్తీక మాసం కావడం తో కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు మహిళలు మణులు.
అంతేకాదు.. గోదావరి స్నాన ఘట్టల వద్ద భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతా అధికారులు. ఇక అటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లోని... ఆలయా ల్లో ప్రారంభమయ్యాయి కార్తీక మాసోత్సవాలు. పంచామ క్రేత్రాలు ద్రాక్షారామ, సామర్లకోట ఆలయాలకు కూడా భక్తుల తాకిడి విపరీతంగా పెరిగి పోవడం గమనార్హం. పిఠా పురం పాదగయ పుష్కరిణిలో పుణ్య స్నానాలు చేస్తున్నారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర భక్తులు. ఇక భక్తులు పుణ్యా స్నానాలకు విపరీతంగా వస్తున్న నేపథ్యం లో... అన్ని ఏర్పాట్లు చేశారు ఉన్నతాధికారులు.
భక్తులకు ఎలాంటి లోటు పాటులు రాకుండా అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు అధి కారులు. ఇక అటు నేడు కేదార్ నాధ్ లో పునర్నిర్మించిన ఆదిశంకరుల సమాధి ప్రారంభోత్సవ సందర్భంగా శ్రీశైలంలో ప్రత్యేక పూజలు చేస్తు న్నా రు. శ్రీ శై ల స మీ పం లోని పాలధార పంచదార వద్ద శివానందలహరి రచించిన ప్రదేశంలోని ఆదిశంకరుల విగ్రహానికి విశేషాభిషేకం, ప్రత్యేక పూజలు చే స్తు న్నా రు. సంగీత కచే రీ లు,నృత్యాలు,వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనుండగా... సాయంత్రం ఆలయ మాడ వీధిలో శోభ యా త్ర ఉండ నుంది.