జగన్‌.. సోషల్ ఇంజినీరింగ్ ఏ రేంజ్‌లో ఉందో తెలుసా..?

Chakravarthi Kalyan
మన దేశంలో ఎంత కాదనుకున్నా కులం, మతం ప్రభావం నుంచి రాజకీయాలను వేరు చేసి చూడలేం.. ఆ ప్రభావం లేకుండా మనదేశంలో రాజకీయమూ సాగడం లేదు. అందుకే ఇటీవలి కాలంలో సోషల్ ఇంజినీరింగ్ అనే పదం బాగా వాడుకలోకి వచ్చింది. అంటే.. సమాజంలోని అన్ని కులాలు, మతాలు, వర్గాలను కలుపుకుపోయేలా చేసే కూర్పు అన్నమాట. అంటే రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకున్నా.. దాని ప్రభావం ఆయా కులాలు, మతాలపై ఎలా ఉంటుందో ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోవడం.. అలాగే.. అని కులాలు, వర్గాలకు సమ ప్రాధాన్యం ఉండేలా చూసుకోవడం అని చెప్పుకోవచ్చు.

ఈ సోషల్ ఇంజినీరింగ్ కాన్సెప్టు అమలు చేయడంలో {{RelevantDataTitle}}