ప్ర‌త్తిపాటి రీ సౌండ్‌... టీడీపీలో ఫుల్ జోష్‌...!

VUYYURU SUBHASH
ఇప్పుడున్న రాజ‌కీయాల్లో పేరు పోగొట్టుకోవ‌డం.. తేలిక‌. కానీ, దానిని తిరిగి ద‌క్కించుకోవ‌డం మాత్రం చాలా క‌ష్టం. గ‌తం తాలూకు ప్రాభ‌వాన్ని తిరిగి పొందాలంటే..ఎంతో క‌ష్టించాలి. ఇలా ఇప్పుడు కొంత మేర‌కు కృషి చేసి.. మ‌ళ్లీ తిరిగి ప్రాభ‌వాన్ని సొంతం చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.. మాజీ మంత్రి. ఇప్పుడు ఆయ‌న గురించిన చ‌ర్చ టీడీపీలో జోరుగానే సాగుతోంది. ఒక‌ప్పుడు.. జోరుగా రాజ‌కీయాలు చేసిన‌.. ప్ర‌త్తిపాటి పుల్లారావు  కొన్నాళ్లుగా మౌనంగా ఉంటున్నారు. గుంటూరు {{RelevantDataTitle}}