ప్ర‌పంచ దేశాల‌పై `ఒమిక్రాన్` దండ‌యాత్ర‌..?

Paloji Vinay
క‌రోనా ఇప్పుడిప్పుడే త‌గ్గుతుంద‌నుకున్న నేప‌థ్యంలో కొత్త వేరియంట్ `ఒమిక్రాన్‌` బ‌య‌ట‌కు వ‌చ్చి మ‌రోసారి ప్ర‌పంచ దేశాల‌ను భ‌యం గుప్పిట్లోకి తీసుకెళ్తోంది. వేగంగా విస్త‌రిస్తున్న ఈ వేరియంట్ ప్ర‌భావంతో మ‌రింత వేగంగా కేసులు పెరుగుతాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. కొత్త ర‌కం వేరియంట్ ఒమిక్రాన్ అత్యంత ప్ర‌మాద‌కారి అని ఇప్ప‌టికే ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ప్ర‌క‌టించింది. తాజాగా సింగ‌పూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒమిక్రాన్‌పై కీల‌క ప్ర‌క‌ట‌న వెలువ‌రించింది. డెల్టా, బీటా వేరియంట్ల‌తో పోల్చితే ఒమిక్రాన్ వ‌ల్ల రీఇన్ఫేక్ష‌న్ ముప్పు ఎక్కువ‌ని, మ‌రింత వేగంగా వ్యాప్తి చెందుతుంద‌ని, ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రారంభ క్లినికల్ ప‌రీక్ష‌లు సూచిస్తున్నాయ‌ని సింగ‌పూర్ {{RelevantDataTitle}}