Crash : కొండప్రాంతాలు.. మృత్యు దారులు..?
అయితే, గతంలో కొండ ప్రాంతాల్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాద ఘటనల్లో ఏ ఒక్కరూ కూడా క్షేమంగా బయటపడలేదు.. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ ప్రాంతాలు ఎంత ప్రమాదకరంగా ఉంటాయో. ఎందుకంటే చెట్లు, ఎత్తైన కొండలు కారణంగా ఎప్పుడు ఏ ప్రమాదం పొంచి ఉందో అస్సలు ఊహించలేం. ఒకవేళ ఏదైన ప్రమాదం జరిగి హెలికాప్టర్ కుప్పకూలితే.. సహాయ బృందాలు, ఎమర్జెన్సీ బృందాలు అక్కడికి చేరుకోవడం కాస్త కష్టతరమైన ప్రక్రియ.. దీంతో ప్రమాదానికి గురైన వారికి సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లలేకపోవడంతో మరణించే అవకాశాలు ఎక్కువగా సంభవించాయి.
ముంబయి సమీపంలో 1993 జులై 15న జెండా తెక్రీ హిల్టాప్లోని తలోజా గ్రామం ప్రాంతంలో కొండను హెలికాప్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. అహ్మదాబాద్ నుంచి {{RelevantDataTitle}}