కన్నబాబు-మేకపాటి ప్రత్యర్ధుల మార్పు ఖాయమేనా...?

VUYYURU SUBHASH
తెలుగుదేశం పార్టీలో వేగమైన మార్పులు జరుగుతున్నాయి..నెక్స్ట్ ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు ఇప్పటినుంచే గెలుపు గుర్రాలని రెడీ చేస్తున్నారు. ఎక్కడకక్కడ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ..క్యాడర్ అభిప్రాయాలు తెలుసుకుంటూ...పార్టీ నాయకుల పనితీరుని పరిశీలిస్తూ..అవసరమైన చోట్ల మార్పులు చేస్తున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో మార్పులు చేశారు....ఇదే క్రమంలో {{RelevantDataTitle}}