అస్సాం ముఖ్యమంత్రి పై సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. అస్సాం సీఎం మాటలు.. దేశంలో ఉన్న తల్లులను అవమానించేలా మాట్లాడారని నిప్పులు చెరిగారు రేవంత్ రెడ్డి. బీజేపీ దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అన్నారు రేవంత్ రెడ్డి. భారతీయ సంప్రదాయాలకు వారసులం అని చెప్పుకునే బీజేపీ...అస్సాం సీఎం నీ బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. 709 పోలీస్ స్టేషన్ లలో అస్సాం సీఎం పై ఫిర్యాదులు చేస్తున్నారని అగ్రహించారు రేవంత్ రెడ్డి. క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఫిర్యాదులు చేయలని.. రేపు 11 గంటలకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు రేవంత్ రెడ్డి. నేను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నానని.. రేవంత్ స్పష్టం చేశారు. విమర్శలలో.. బాషా పదునుగా ఉండాలి కానీ..జుగుస్తకరంగ ఉండొద్దన్నారు రేవంత్ రెడ్డి. బీజేపీ కనీసం ఖండించలేదని అగ్రహించారు రేవంత్ రెడ్డి.
ఖండించాలని ఇంగిత జ్ఞానం కూడా లేదని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. సీఎం నీ బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. కెసిఆర్ కంటే ముందే నేను social media లో స్పందించానన్నారు చెప్పారు రేవంత్ రెడ్డి. జరిగిన అవమానం గాంధీ కుటుంబం కె కాదు.. దేశంలో సగభాగం ఉన్న తల్లులకు జరిగినట్టేనని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి.
జరిగిన అవమానం... గాంధీ కుటుంబం కె కాదు.. అమిత్ షా, మోడీ..సంజయ్..కిషన్ రెడ్డి ల మాతృ మూర్తులకు కూడా జరిగిన అవమానమని.. అస్సాం సీఎం వ్యాఖ్యలపై ప్రతి పౌరుడు స్పందించాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. అస్సాం సీఎం బరితెగించి మాట్లాడుతున్నాడు.. బరితెగించిన వాణ్ణి ఏం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఓ నేరస్థుడు అస్సాం కి సీఎం గా ఉన్నాడని నిప్పులు చెరిహారు రేవంత్ రెడ్డి. వుందోగాలు భర్తీ చేయకుండా వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి అవే ఉద్యోగాలు అంటున్నారన్నారు.