వైసీపీ నేతలకు పనీపాటా లేదు ?

Veldandi Saikiran
వైసీపీ నేతలకు పనీపాటా లేదు : భూమా  అఖిల ప్రియ.

కర్నూలు :  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై సంచలన వ్యా ఖ్య లు చే శా రు టిడి పి  నే త, మా జీ మంత్రి  భూమా  అ ఖి ల ప్రి య.  వైసీపీ ఎమ్మెల్యేలకు పని పాటా లేకుండా ప్రతిపక్షాల మీద పడుతున్నారన్నారు టిడిపి నేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ.  ఎవరి మీద ఎలాంటి కేసులు పెట్టించాలో ఆలోచించడమే పనిగా పెట్టుకున్నారని చెప్పారు టిడిపి నేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ.  ఏ ఒక్క వైసీపీ ఎమ్మెల్యే అయినా పలనా అభివృద్ధి పని చేశానని కాలర్ ఎగిరెసి చెప్పే పరిస్థితి ఉందా...? అని నిలదీశారు టిడిపి నేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ.  వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను రోడ్డుకీడ్చిందన్నారు టిడిపి నేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ. 


 ఒక్క అవకాశం అని చెప్పి ఓట్లు  వేయించుకుని చుక్కలు చూపిస్తుందన్నారు టిడిపి నేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ.  వైసీపీ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో బాగా చర్చ జరుగుతోందన్నారు టిడిపి నేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ.  వైసీపీ అధికారంలోకి రావడానికి బాగా ఓట్లు వేసిన ఉద్యోగులను పి ఆర్సీ కోసం చుట్టూ తిరిగేలా చేసిందన్నారు టిడిపి నేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ. వైసీపీ ప్రభుత్వం అమరావతిని మూడు ముక్కలు చేసి రైతులను ఇబ్బంది పెట్టిందని తెలిపారు టిడిపి నేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ. పోలీసులు ఏకపక్షంగా చేయకుంటే బదిలీలు, సస్పెన్షన్లు చేస్తున్నారని.. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సర్పంచులు..ఇలా అన్ని గెలిచినా అభివృద్ధి సున్నా...అని ఫైర్ అయ్యారు టిడిపి నేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ. వుందోగాలు భర్తీ చేయకుండా వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి అవే ఉద్యోగాలు అంటున్నారన్నారు టిడిపి నేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: