వైఎస్ సునీతకు పులివెందుల టీడీపీ టికెట్ ?

Veldandi Saikiran
తాడేపల్లి :   వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి సజ్జల రామ కృష్ణా రెడ్డి.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  చార్జి షీటు ఆధారంగా అవినాష్‌ రెడ్డికి శిక్ష వేయాలని చంద్రబాబు నాయుడు తీర్మానమా ? ఫైర్ అయ్యారు సజ్జల రామ కృష్ణా రెడ్డి. మొదట్నుంచి చంద్రబాబు నాయుడు ది కుట్రల స్వభావం అన్నారు సజ్జల రామ కృష్ణా రెడ్డి.  అందుకే వివేకా కేసు లో బాబు నీచమైన ప్రచారం అన్నారు సజ్జల రామ కృష్ణా రెడ్డి. వైఎస్  సునీతను పులివెందుల టీడీపీ అభ్యర్థిగా నిలబెట్టి కుటుంబాన్ని చీల్చాలి అని చంద్రబాబు వ్యూహం అంటూ నిప్పులు చెరిగారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి సజ్జల రామ కృష్ణా రెడ్డి. సీబీఐ పది అడుగులు చార్జిషీట్‌ వేస్తే బాబు వంద అడుగుల స్టేట్‌మెంట్ అన్నారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి సజ్జల రామ కృష్ణా రెడ్డి.


సీబీఐ విచారణ నిష్పక్షపాతంగా జరగటమే కాదు జరుగు తోంది అన్న నమ్మకం కూడా కలగాలన్నారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి సజ్జల రామ కృష్ణా రెడ్డి. వైఎస్ హయాం లోనూ చంద్రబాబు నాయుడు జగన్ మోహన్ రెడ్డి  పై తీవ్ర ఆరోపణలు చేశారని మండిపదదౌ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి సజ్జల రామ కృష్ణా రెడ్డి. దయ్యాల గుంపులాగా టీడీపీ మారిందన్నారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి సజ్జల రామ కృష్ణా రెడ్డి. రాజకీయాలు అంటే మంచి పాలనకు సంబంధించి ఉండాలని కోరుకునే వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అన్నారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి సజ్జల రామ కృష్ణా రెడ్డి. చంద్రబాబు  బాబు వి దౌర్భాగ్యపు ఆలోచనలు అన్నారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి సజ్జల రామ కృష్ణా రెడ్డి. నిజం నిప్పు లాంటిది కాబట్టే చంద్రబాబు నాయుడు  చేతులు కాలాయన్నారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి సజ్జల రామ కృష్ణా రెడ్డి. అబద్ధానికి బట్టలు వేస్తే చంద్రబాబు నాయుడు అని చెప్పారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి సజ్జల రామ కృష్ణా రెడ్డి. ఏపీకి జగన్ పరిపాలన ముఖ్యమన్నారు రాష్ట్ర ప్రధాన కార్య దర్శి సజ్జల రామ కృష్ణా రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: