కేసీఆర్ పర్యటనపై హరీష్ రావు ప్రెస్‌మీట్ ?

Veldandi Saikiran
తెలంగాణ మహోన్నతమైన మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను బుధవారం జాతికి అంకితం చేయనున్నారు. ఫిబ్రవరి 23 న ముఖ్యమంత్రి కే చంద్ర శేఖర్‌ రావు మల్లన్నసాగర్‌ను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. దీని ద్వారా 11.29 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లో “అన్ని జలాశయాలకు తల్లి” అని బిల్డింగ్, మల్లన్నసాగర్, అతిపెద్ద కృత్రిమ నీటి వనరు, ఇప్పుడు అన్ని అసమానతలు మరియు అడ్డంకులను అధిగమించి రాష్ట్ర మరియు దేశ ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉంది. దేశంలోనే అతి పెద్ద కృత్రిమ జలాశయం మల్లన్నసాగర్ అని, ఇది పూర్తిగా ఇతర వనరుల నుండి నీటిని ఎత్తిపోయడం ద్వారా మరియు దాని స్వీయ పరీవాహక ప్రాంతం నుండి వచ్చే నీటితో నింపబడుతుందని నీటిపారుదల నిపుణులు పేర్కొంటున్నారు.

ఇక ఈ కార్యక్రమం నేపథ్యంలో.. తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు ఏర్పాట్లను పరిశీలించా రు. ని న్న  సంగా రెడ్డి లో సిఎం  కేసీఆర్ సం చలన కామెంట్స్ చేశారు. ఉద్యమ సమయంలో ఈ ప్రాంతంలో ఎక్కువ అప నమ్మకం ఉండేది  చావు అం చువరకు వెళ్ళి తెలంగాణ సాధించామన్నారు సిఎం కేసీఆర్.  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే కరెంట్ సమస్య వస్తుందన్నరన్నారు సిఎం కేసీఆర్.  దేశంలో ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చే రాష్ట్రం తెలంగాణ అని... గురుకుల సంఖ్యను పెంచి నాణ్యమైన విద్యను అందిస్తున్నామని పేర్కొన్నారు సిఎం కేసీఆర్ .  విదేశాల్లో చదువుకునేందుకు ఇరవై లక్షలు ఇస్తున్నామని.. ఏడేళ్ళలో తెలంగాణ గణనీయమైన అభివృద్ధి సాధించిందన్నారు సిఎం కేసీఆర్.  గత ఎన్నికల్లో గోదావరి జలాలను తెస్తానని హామీ ఇచ్చా....ఇచ్చిన మాట ప్రకారం నాలుగు వేల కోట్లతో రెండు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం సంతోషమని పేర్కొన్నారు సిఎం కేసీఆర్. ఏడాదిన్నరలో ప్రాజెక్టు పూర్తి చేసి సాగునీరు అందేలా చూడాలన్నారు సిఎం కేసీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

trs

సంబంధిత వార్తలు: