గౌతమ్ రెడ్డి అంతిమయాత్ర..పాల్గొననున్న జగన్ !

Veldandi Saikiran
గౌతమ్ రెడ్డి అంతిమయాత్ర..పాల్గొననున్న జగన్ !
అమరావతి : మరి కాసేపట్లోనే  నెల్లూరు జిల్లాకు రానున్నారు ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం  వై ఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి.  దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొననున్నారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి.  ఉదయం 9.30 నిమిషాలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి.   10 గంటలకు గ న్న వ రం ఎయి ర్‌పోర్ట్‌ నుంచి కడప వెళ్ళనున్నారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి.  కడప నుంచి హెలికాఫ్టర్‌లో ఉదయగిరి చేరుకోనున్నారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి.  11 గంటలకు ఉదయగిరి మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇన్సిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్సెస్‌ (మెరిట్స్‌)కు చేరుకోనున్నారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి.  

మేక పాటి గౌతమ్ రెడ్డికి నివాళులు అర్పించి  అంత్యక్రియల్లో పాల్గొననున్నారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి.  మధ్యాహ్నం ఒకటిన్నరకు తాడేపల్లికి చేరుకోనున్నారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం వై ఎస్‌ జగన్‌  మో హ న్‌ రెడ్డి. ముఖ్యమంత్రి వై.ఎస్. బుధవారం ఉదయగిరిలోని మేకపాటి కుటుంబం నిర్వహిస్తున్న ఇంజినీరింగ్ కళాశాల మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (మెరిట్స్)లో ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలకు జగన్ మోహన్ రెడ్డి హాజరుకానున్నారు. షెడ్యూల్ ప్రకారం ముఖ్యమంత్రి కడప నుంచి హెలికాప్టర్‌లో వెళ్లి ఉదయం 11.15 గంటలకు కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో దిగనున్నారు. గౌతంరెడ్డికి నివాళులర్పించి, అంత్యక్రియలకు హాజరైన అనంతరం ఉదయం 11.45 గంటలకు వేదిక నుంచి బయలుదేరుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: