సంగారెడ్డి : తెలంగాణ జనసమితి
పార్టీ రెండవ ప్లీనరీ సభకు హాజరైన ప్రోపొసర్ కోదండరాం
తెలంగాణ వివిధ జిల్లాల నుండి హాజరయ్యారు నాయకులు కార్యకర్తలు.భూమి ఇచ్చేవారి బతుకు బాగు పడాలని కోరుకుంటున్నామని.. నీమ్జ్ ప్రాజెక్టు రాకూడదని రైతుల పక్షాన కోర్టుకు వెళ్ళామని ఈ సందర్బంగా చెప్పారు కోదండరాం. సింగరేణి భూ నిర్వాసితుపై కూడా పోరాటం చేశాము... కాళేశ్వరం ఎత్తి పోత పథకం వల్ల వేల ఎకరాల పంట భూములు మునిగి పోతున్నాయని వెల్లడించారు కోదండరాం. నిరుద్యోగ సమస్య పై నిరంతరం పోరాటం చేస్తున్నాము,కొనసాగుతుందని... ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి మా కార్యకర్తలు ముందున్నారు... భూములు గుంచుకోవడంలో ఎనుకటి జాగిందార్లు మించిపోయారని చెప్పారు కోదండరాం. తెలంగాణలో మాఫియా అంటే నలుగురి అధికారం కోసం ఎక్కడ పనులు జరుగుతున్నాయి... తెలంగాణలో భూములకు రక్షణ లేదు... రాష్ట్ర ఖజానాకు ఇష్టం వచ్చిన విదంగా ఖర్చు పెట్టి కమిషన్ కోసం పని చేస్తున్నారన్నారు కోదండరాం.
చట్టం అందరి దృష్టిలో సమానంగా పని చేయాలి.... తెలంగాణలో జనసమితి సభ కోసం పర్మిషన్కు వెళ్ళితే లెక్క లేని సా ర్లు రిజె క్ట్ చేశారు పోలిసులు అన్నారు కోదండరాం. యిక్కడ ప్లీనరీ లో ఉన్నా వారు అనేక ఉద్యమల్లో పాల్గొని వచ్చిన వారు.ఉజురాబాద్ రాజకీ యా ల్లో జనం కోసం నిలబడినందు గుర్తిపు వచించి. డబ్బులు పోసి గెలిస్తే ఇప్పుడు నిజాహితి కోసం పోరాటం చేసే వాలం కాలేక పోయేవారం... జనస మితికి హుజురా బా ద్ ఎన్నికల్లో మలినం లేని ఓట్లు పడ్డాయన్నారు కోదండరాం. అన్యాయం వ్యతిరేకించడం కోసం కొట్లాడి పోరాడినం న్యాయానికి అ డ్డు పడుతున్న రాజకీయల్లీ మార్చుదం... కోట్లాది తెచ్చున
తెలంగాణ లో కిరాయి వాలం అయ్యామని చెప్పారు కోదండరాం.నమ్ముకున్న బతుకుతున్న భూమిని గుంజు కుంటే చూస్తూ కూర్చుండమా మార్పు కోసం,ఊరురు తిరుగుదామన్నారు కోదండరాం.