సీఎం కేసీఆర్‌ షాకిచ్చిన బండి సంజయ్‌ ?

Veldandi Saikiran

కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేసిన స్పందన లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, సీఎం మాటకు విలువ లేకుండా పోయిందని.. మిలియన్ మార్చ్ చేస్తామని తెలుసుకొని కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేశారని చెప్పారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్,  ఇప్పటి వరకు నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని.. 80 వేల ఉద్యోగాల భర్తీ, 11 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల రేగులరైజ్ చేస్తా అన్నారని ఫైర్ అయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్,  బిశ్వాల్ కమిటీ నివేదిక ప్రకారం మిగతా లక్షా ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారని.. ఉద్యోగాల భర్తీ ఆలస్యానికి కేంద్రంపై నెపం నెడుతున్నారని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్,  కొత్త జోనల్ విధానానికి 2018లో రాష్ట్ర పతి ఆమోదించారు..  అప్పటి నుంచి కేసీఆర్ ఎం చేశారు ? అని నిలదీశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్,   అసెంబ్లీ సాక్షిగా కేంద్రంపై ఆరోపణలు చేశారని.. 2018 లో వేసిన ఫార్మా నోటిఫికేషన్ ఇప్పటి వరకు భర్తీ చేయలేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్,  

ఉద్యోగ క్యాలెండర్ పక్కాగా పోస్టింగ్ డేట్ తో సహా ఇయ్యాలి.. నిరుద్యోగ భృతి ఎందుకు ఇయ్యవు..  అసెంబ్లీలో ఎందుకు ప్రకటన చేయలేదని నిప్పులు చెరిగారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్,  టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే పాలాభిషేకాలు చేశారు...నిరుద్యోగులు సీఎం కేసీఆర్ కు చేసినా పాలాభిషేకాల్లో కనిపించలేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్,  బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం లక్షా 91 వేల మందికి ఉద్యోగ ఉత్తర్వులు ఇచ్చే వరకు, 20 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇచ్చే వరకు ఎన్నికలు వెళ్ళేది లేదని చెప్పే వరకు నిరుద్యోగులు సీఎం మాటను నమ్మరని నిప్పులు చెరిగారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, సింగరేణి ప్రమాదం దురదృష్టకరం, విచారకరం.. సింగరేణి కార్మికుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్,

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: