గృహ రుణంపై రూ. 1.5 లక్షలు ఆదాకు చివరి అవకాశం..

Purushottham Vinay
ఈ 2022 వ సంవత్సరం ఏప్రిల్ 1 వ తేదీ నుండి కూడా మొదటిసారిగా ఇల్లు కొనుగోలు చేసేవారికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80EEA కింద ఆదాయపు పన్ను ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం నిలిపివేయబోవడం అనేది జరుగుతుంది. ఇక గతంలో కనుక చూసినట్లయితే..2021 వ సంవత్సరంలో బడ్జెట్‌లో, కేంద్ర ఆర్థిక మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు సెక్షన్ 80EEA కింద ఆదాయపు పన్ను ప్రయోజనాన్ని 31 మార్చి 2022 వరకు పొడిగించడం అనేది జరిగింది. ఇక దీని ద్వారా గృహ కొనుగోలుదారులు రూ. 1.50 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు అనేది వారు చాలా సులభంగా క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు. ఇక ఇంటి ఆస్తి విలువ రూ. 45 లక్షల కంటే తక్కువ కనుక ఉంటే, మీరు గృహ రుణ వడ్డీ చెల్లింపులో రూ. 1.50 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు అనేది పొందవచ్చు.




కానీ 2022 బడ్జెట్‌లో, ఈ ప్రయోజనం పొడిగించబడలేదు అంటే కొత్త ఇల్లు కొనుగోలుదారులు ఏప్రిల్ 1, 2022 నుండి స్టార్ట్ అయ్యే తదుపరి ఆర్థిక సంవత్సరం నుండి మరింత ఆదాయపు పన్ను అనేది చెల్లించాల్సి ఉంటుంది.మీరు తదుపరి FYలో కూడా సెక్షన్ 80EEA కింద పన్ను ప్రయోజనాలను పొందగలరా? అనే ఈ ప్రశ్నకు ఖచ్చితంగా కూడా అవును అనే సమాధానం చెప్పాల్సిన పని వుంది. ఇక పన్ను చెల్లింపుదారుడు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇంటిని కనుక కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, అతను లేదా ఆమె లేదా ఆ వ్యక్తి ఎవరైనా సరే ఇప్పటికీ ఈ ఆదాయపు పన్ను ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. ఇక అలాగే గృహ కొనుగోలుదారుకు అవసరమైనది ఏమిటంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (మార్చి 31, 2022 కంటే ముందు) దాని రుణాన్ని ఆమోదించి, ఇక తదుపరి ఆర్థిక సంవత్సరంలో ఇంటిని కొనుగోలు చేయాలి. అయితే సెక్షన్ 80EEA కింద మినహాయింపును క్లెయిమ్ చేయడానికి, మీరు లోన్ మంజూరు చేసిన తేదీలో మరే ఇతర ఇంటి ఆస్తిని కలిగి ఉండకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: