కోర్టు షాకింగ్ తీర్పు.. అందరూ అవాక్?

praveen
ఇటీవల కాలంలో మహిళలపై జరుగుతున్న అత్యాచార కేసులో కోర్టు ఎంతో షాపింగ్ తీర్పు ఇస్తూ ఉన్నాయన్న విషయం తెలిసిందే అత్యవసర కేసుల్లో నిందితులుగా ఉన్న వారికి శిక్షలు విధించడం విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గని కోతులు కొంతమందికి ఉరిశిక్షలు మరికొంత మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఉన్నాయి ఇక ఇలాంటి శిక్షలతో అటు ఎంతోమంది ఆడపిల్లలు ధైర్యం వస్తుంది అని చెప్పాలి ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా కొన్ని కొన్ని సార్లు కొన్ని కేసులు కోర్టులు ఇచ్చే తీర్పులు మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది అన్న విషయం తెలిసిందే అయితే ఇప్పటి వరకూ మేజర్ గా ఉన్న యువతి ఒక యువకుడిని ప్రేమించిన సమయంలో ఆ ప్రేమకు ఇక తల్లిదండ్రులు కూడా అడ్డు చెప్పేందుకువీలు లేదు అంటూ కోర్టు తీర్పునిచ్చింది ఇక భారత దేశంలో చట్టాలు కూడా అలాగే ఉన్నాయి.


 మేజర్ గా మారిన యువతీయువకులు తమ rani saranga ఉండేందుకు అవకాశం ఉందని ఇక ఇష్టమైన వ్యక్తులను ప్రేమించి పెళ్లి చేసుకునేందుకు కూడా వీలు ఉంది అనే చట్టం ఉంది ఇది చట్ట ప్రకారమే ఈ రోజుల్లో ఎన్నో ప్రేమ జంటలు అటు పెద్దలు ఒప్పోకోకాపోయిన అప్పటికి మేజర్లు కావడంతో ఇక పెళ్లి చేసుకున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి ఒకవేళ మైనర్ బాలిక ఇలాంటి ప్రేమ వ్యవహారం నడిపిస్తే ఇక ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు కానీ ఇటీవల ఇదే విషయంపై కోర్టు సంచలన తీర్పును వెలువరించింది.


 మైనర్ బాలిక లవర్తో స్వచ్ఛందంగా వెళ్ళిపోతే కిడ్నాప్ కిందికి రాదు అంటూ చతిస్గడ్ హై కోర్టు ఒక తీర్పులో వెల్లడించింది 2017 లో తమ కూతురు కనిపించడం లేదు అంటూ తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు ఈ క్రమంలోనే ఈ కేసు విచారణ జరిపిన పోలీసులు పలు వివరాలను సేకరించి సదరు మైనర్ బాలిక ప్రియుడితో వెళ్లి పోయి అతడిని పెళ్లి చేసుకుంది అన్న విషయాన్ని పోలీసులు విచారణలో తేలింది ఈ క్రమంలోనే వారిని అరెస్టు చేసిన పోలీసులు వారిని కోర్టులో హాజరు పరిచారు. అతనికి సెషన్స్ కోర్టు ఫోక్సో చట్టం కింద శిక్ష విధించారు అయితే దీనిని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించగా ఈ శిక్షను రద్దు చేసి మైనర్ బాలికల ఎవరితో స్వచ్ఛందంగా వెళ్ళిపోతే కిడ్నాప్ కిందికి రాదు అంటూ తెలిపింది కోర్టు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: