ఈ స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే.. రూ.41 లక్షలు మీ సొంతం..వివరాలివే..

Satvika
డబ్బులను పొదుపు చేసుకోవడానికి ఎన్నో స్కీమ్ లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ప్రభుత్వ పథకాలు చాలా ఎక్కువగా వున్నాయి.అందులో ఒకటి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) కూడా ఒకటి. ఈ స్కీమ్‌లో చేరడం వల్ల అదిరే రాబడి పొందొచ్చు. కచ్చితమైన లాభం వస్తుంది. ఇంకా పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి. మీరు సిప్ రూపంలో ప్రతి నెలా కొంత మొత్తం ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లొచ్చు. లేదంటే ఏడాదిలో ఒకేసారి కొంత మొత్తం పెట్టుబడి పెట్టొచ్చు..


పీపీఎఫ్ స్కీమ్‌లో గరిష్టంగా ఏడాదికి రూ. 1.5 లక్షల వరకు పొదుపు చేసుకోవచ్చు. కనీసం రూ. 500 ఇన్వెస్ట్ చేసినా సరిపోతుంది. గరిష్టంగా నెలకు రూ. 12,500 వకు పొదుపు చేయొచ్చు. మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తం ప్రాతిపదికన మీకు వచ్చే రాబడి ఆధారపడి ఉంటుంది.. ఇది మంచి పథకం పొదుపు చేసుకునేవారికి ఇది బెస్ట్ అనే చెప్పాలి..ప్రస్తుతం పీపీఎఫ్ స్కీమ్‌పై 7.1 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. ఈ వడ్డీ రేటు మూడు నెలలకు ఒకసారి మారుతూ ఉండొచ్చు. {{RelevantDataTitle}}