కొత్త ఏడాదిలో పెళ్ళి ముహుర్తాలు..ఆ తేదీల్లో శుభ ముహుర్తాలు..
2023 ఏడాదిలో తెలుగు క్యాలెండర్ ప్రకారం.. వివాహానికి చాలా పవిత్రమైన ముహుర్తాలు కూడా ఉన్నాయి. వివాహాలు నిశ్చయించించడం కోసం వివాహానికి శుభ ముహుర్తాల తేదీల కోసం జ్యోతిష్యులను సంప్రదిస్తారు. ఈ నేపథ్యంలో 2023లో వివాహానికి చాలా శుభ ముహుర్తాలు కూడా ఉన్నాయి.ఇక ఆలస్యం ఎందుకు ఆ ముహుర్తాలు ఎప్పుడేప్పుడో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం...
2023 జనవరి మాసంలో..
15, 18, 25, 26, 27, 30 తేదీలుఫిబ్రవరి 2023లో..
06, 07, 09, 10, 12, 13, 14, 16, 22, 23, 27 , 28 ఫిబ్రవరిమార్చి 2023లో మాసంలో..
మార్చి 06, 09, 11 , 13వ తేదీలుఏప్రిల్ 2023లో మాసంలో..
ఈ నెలలో పెళ్ళికి శుభ ముహర్తలు లేవు..పెళ్ళిళ్ళు, ఇతర శుభకార్యాలు జరగవు..
మే 2023లో మాసంలో..
03, 06, 08, 09, 10, 11, 15, 16, 20, 21, 22, 29 సహా 30వ తేదీ
జూన్ 2023లో మాసంలో..
01, 03, 05, 06, 07, 11, 12, 23 , 26 జూన్
జూలై నుంచి అక్టోబర్ మాసంలో..హిందూ క్యాలెండర్ ప్రకారం.. ప్రతి ఏడాది శుభకార్యాలు ఆషాడ మాసంలోని తొలి ఏకాదశి నుండి దేవుతాని ఏకాదశి వరకు నిర్వహించరు. ఈ నాలుగు నెలల వరకు చాతుర్మాస దీక్షను చేపడతారు.అందుకే అప్పుడు శుభ ముహుర్తాలు లేవు..అప్పుడు పెళ్ళిళ్ళు జరగవు..నవంబర్ 2023 మాసంలో..
23, 27, 28 , 29 నవంబర్
డిసెంబర్ 2023లో మాసంలో..
06, 07, 09,15 డిసెంబర్ ఉన్నాయి..పైన తెలిపిన తెదీలలొ మాత్రం ఈ పెళ్ళిళ్ళకు శుభముహుర్తాలు..