4400 కోట్ల కుంభకోణంలో చంద్రబాబుపై CID చార్జిషీట్..!!
ఈ కేసులో చంద్రబాబు ప్రధాన ముద్దాయిగా ఉన్నప్పటికీ అలాగే ఏపీ మాజీమంత్రి నారాయణ కూడా చంద్రబాబుతో పాటుగా సిఐడి దాఖలు చార్జి సీటు నమోదు చేశారు.. అమరావతి రాజధాని చంద్రబాబు అండుకో భారీ భూదోపిడిని జరిపారని క్యాపిటల్ పేరిట ఒక పెద్ద కుంభకోణం చేశారంటూ సిఐడి నిర్ధారణ చేసినట్లు తెలుస్తోంది.. అక్కడున్న ఆన్ సైడ్ భూములను సైతం చంద్రబాబు ఆయన బినామీలే కాజేసినట్లుగా సిఐడి అధికారులు గుర్తించారు.. అలా ఆన్ సైడ్ భూములను కాజేసినందుకు చంద్రబాబు ఆయన సన్నిహితుల రికార్డులను కూడా ట్యాపరింగ్ చేసినట్లుగా సిఐడి అధికారులు గుర్తించారు.
ఈ కేసులో చంద్రబాబు, నారాయణ కాకుండానే అక్కడ మాజీ తహసిల్ సుధీర్ బాబు.. రామకృష్ణ హౌసింగ్ ఎండి అంజని కుమార్లను కూడా సిఐడి ముద్దాయిలుగా చేర్చడం జరిగింది.. సిఐడి ఫిటిషన్ దాఖలు చేయడంతో ఈ కుంభకోణంలో చంద్రబాబు పైన చార్జి సీట్ దాఖలు చేశారు.. మరి ఏ మేరకు చంద్రబాబు ఈ కేసు పైన స్పందిస్తారో చూడాలి.. ప్రస్తుతం టిడిపి జనసేన బిజెపి పొత్తుతో భాగంగా సీట్లను కేటాయిస్తూ ఉన్నారు.. గడిచిన కొన్ని నెలల క్రితం ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు కూడా జైలు జీవితాన్ని గడిపారు.. ఆ వెంటనే అనారోగ్య సమస్యల మీద బయటకు పోవడం జరిగింది.