షాక్: టిడిపి బిజెపి పొత్తు నన్ను ముంచేసాయి అంటూ పవన్ ఏడుపు..!!

Divya
పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం మాట్లాడతారో ఎవరికి అర్థం కాదు.. పార్టీ కార్యకర్తలను కూడా అప్పుడప్పుడు ఏదో విధంగా మభ్య పెట్టే విధంగా కల్లి బుల్లి కబుర్లు కూడా తెలియజేస్తూ ఉంటారు.. ఒకసారి వారి మీదే ఫైర్ అవుతూ ఉంటారు. 2014లో పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్ని రూట్లు మార్చారో అందరికీ తెలిసిందే ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడో పవన్ కళ్యాణ్ కి గుర్తుండకపోవచ్చు.ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పొత్తులు పొత్తులు అంటూ పవన్ కళ్యాణ్ ఎక్కువగా తహతహలాడుతూ ఉన్నారు. తాజాగా ఈ పొత్తుల వల్లే తానే నష్టపోయాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


తన కేడర్ నుంచి సింపతి కొట్టేయాలని పవన్ కళ్యాణ్ చేస్తున్న మాటలు అన్నీ ఇన్ని కాదు.. మరి కొద్ది రోజులలో ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మొదట టిడిపి జనసేన పొత్తు పెట్టుకుంటాయని ఈ పోత్తుతో సీట్లను కూడా ప్రకటించుకున్నాయి. ఆ తర్వాత మళ్లీ బిజెపితో కూడా పొత్తు భాగస్వామ్యం అయ్యేందుకు తాను ఢిల్లీకి వెళ్లి చేతులు జోడించి దండాలు పెట్టి మరి పొత్తు పెట్టించానని తీరపొత్తు కుదిరిన సీట్ల పంపకం పూర్తయిన తర్వాత పొత్తుల వల్ల తనకు చాలా నష్టం జరిగిందంటూ ఎమోషనల్ అవుతున్నారు.

సొంత పార్టీ కార్యకర్తలే తనని తిడుతున్నారని టిడిపి బిజెపితో పొత్తు పెట్టుకోవాలని డిమాండ్ పార్టీ శ్రేణులు అసలు లేదని. తమ నాయకులు కార్యకర్తలు మాత్రం సొంతంగానే పోటీ చేయాలని సూచించారు కానీ గ్రౌండ్ రియాలిటీ తెలియడంతో పవన్ పొత్తుల వైపుగా వెళ్లారని కార్యకర్త సూచనలను అసలు పట్టించుకోలేదని సమాచారం. పొత్తులతోనైనా సరే సీట్లు దక్కించుకున్నారా అంటే కేవలం 21 సీట్లతో సర్దిపెట్టుకున్నారు.. దీంతో చాలామంది కార్యకర్తలు రాజకీయ నాయకులు వద్దు నీ పార్టీ వద్దు అనే అంత స్థాయికి జనసేన క్యాడర్ మొదలయ్యింది.. పొత్తుల వల్ల తనకి చాలా నష్టపోయారని మధ్యవర్తిగా ఉండడం వల్ల మొదటి 24 స్థానాలు రాగ 3 పార్లమెంటు స్థానాలు పొందిన పవన్ బిజెపి పొత్తుతో 21 అసెంబ్లీ రెండు పార్లమెంటు స్థానాలకి పరిమితమైందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: