కౌంటింగ్ : చేయికి.. బిజెపి బుల్లెట్ తగిలేలా ఉందిగా?
ఇక ఇప్పుడు చెప్పినట్లుగానే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తవుతున్న నేపథ్యంలో అటు బీజేపీకి ఆదిత్యం కొనసాగుతూ ఉండడం గమనార్హం. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ని ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ని నమ్మని ప్రజలు కేంద్రంలో మూడోసారి బిజెపి అధికారంలోకి వస్తుందని బలంగా నమ్మారు ఈ క్రమంలోనే పార్లమెంట్ ఎన్నికలు ఆదిత్యాన్ని కట్టబెట్టినందుకు సిద్ధమయ్యారు ఈ క్రమంలోనే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో భాగంగా బిజెపి ఏకంగా ఏడు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది అని చెప్పాలి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ మాత్రం కేవలం 5 స్థానాల్లోనే లీడింగ్ లో ఉంది. ప్రతిపక్షంలో ఉన్న గులాబీ పార్టీ ఒక్క స్థానంలో కూడా లీడ్ లో లేకపోవడం గమనార్హం. దీనిని బట్టి చూస్తే కౌంటింగ్ పూర్తి అయ్యేసరికి చెయ్యికి బిజెపి బుల్లెట్ తగిలేలాగే కనిపిస్తుంది.