బర్రెలక్క అరెస్ట్.. సీఎం రేవంత్ రెడ్డి పై ఫైర్..!

lakhmi saranya
టిజిపిఎస్సీ కార్యాలయం వద్ద ఉత్కంఠ ఏర్పడింది . దశాల వారీగా టీజీపీఎస్ కార్యాలయం ముట్టడికి వస్తున్నారు నిరుద్యోగులు. ఇక ఆ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన బర్రెలక్క అలియాస్ శిరీషను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లా . నిరుద్యోగుల తరఫున పోరాడుతుంటే తనను అరెస్ట్ చేయడం ఏంటని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది . టీజీపీఎస్ కార్యాలయం ముట్టడి కి బీజేవైఎం కార్యకర్తలు వచ్చారు . నిరుద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేయడం జరిగింది . పోలీసులకు అండ్ బీజేవైఎం కార్యకర్తల మధ్య తోపులాట జరిగి ఘర్షణ వాతావరణం ఏర్పడింది .

టిజిపిఎస్సీ కార్యాలయం ముట్టడికి వచ్చిన బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అరెస్ట్  చేశారు . నిరుద్యోగులు ఇవాళ టీజీపీఎస్సీ ముట్టడి కార్యక్రమం చేపట్టడంతో పోలీసుల పహారా లో ఉన్నాయి హైదరాబాదులోని అన్ని రీడింగ్ రూమ్స్ లైబ్రరీ ఆవరణాలు . మెట్రో రైల్వే స్టేషన్ల పరిసర ప్రాంతాల్లో గుమ్ముగూడిన విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది . అనుమానిత ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు . అనుమానిత ప్రాంతాల్లో పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు .

ఇక మరోవైపు విద్యార్థులకు అండగా తెలంగాణ బీజేవైఎం నిలిచి చలో కలెక్టరేట్ కు తెలుపుని చ్చింది . వారిని పోలీసులు అరెస్టు చేశారు . రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్టిని వెంటనే నిర్వహించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు . అన్ని నియామకాల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని ఆయన అన్నారు . జాబ్ క్యాలెండర్ ని వెంటనే విడుదల చేయాలని బీజేవైఎం డిమాండ్ చేసింది . ఇక ప్రస్తుతం బర్రెలక్క కి సంబంధించిన వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవలే దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన ఏమే అహస్మాత్తుగా పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ అవడంతో పలువురు ఆందోళన పడుతున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: