ఏపీ: రెడ్డి హాస్టల్లో విచిత్రమైన ఆంక్షలు..!
హాస్టల్ పెట్టింది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన యువతను ఉన్నత స్థానానికి తీసుకు వెళ్లేందుకు తగిన సహాయం అందిస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది.. కానీ తాజాగా జరిగిన మీటింగ్లో వైయస్సార్ రాజశేఖర్ రెడ్డి నీ వ్యతిరేకించే వాళ్లను.. వెళ్లిపోవచ్చు మీరు హాస్టల్లో నుంచి అంటూ మీ కాగితాలు మీరు తీసుకొని వెళ్ళిపోవచ్చు .. మీకు ఇక్కడ ప్రవేశం లేదు అంటూ ఒక స్టేట్మెంట్ను కూడా ఇచ్చారట.. ఇందుకు సంబంధించి ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.
ముఖ్యంగా కమ్మ హాస్టల్ లో చంద్రబాబును కాదని, లేకపోతే ఎన్టీఆర్ ని కాదని చెప్పలేదు.. రెడ్డి హాస్టల్లో .. చాలామంది కూడా వైయస్సార్ అభిమానులు ఉండనే ఉంటున్నారు. అయితే ఇందులో కొంతమందికి జగన్మోహన్ రెడ్డి కూడా నచ్చని వారు కూడా ఉన్నారు.ఈ హాస్టల్లో ఉండాలి అంటే మీరు ఈ రెడ్డి గారిని అభిమానించి ఉండాలి అంటూ.. లేకపోతే ప్రతిరెడ్డిని అభిమానించే తీరాలి అన్నదే ఇప్పుడు ఇక్కడ మొదలైన మిలియన్ డాలర్ల ప్రశ్న... అయితే ఇది ప్రైవేటు హాస్టల్ లేకపోతే గవర్నమెంట్ హాస్టల్ అనే విషయం ఇంకా తెలియాల్సి ఉన్నది. మరి రాబోయే రోజుల్లో ఇతర కులాలలోని వారు కూడా ఇలాంటి డిమాండ్లు చేసే అవకాశం మరింత ఎక్కువగా కనిపిస్తుందని చెప్పవచ్చు.