ఏపీ EVM: తెరపైకి మరో కొత్త చర్చ.. 49 లక్షల దొంగ ఓట్లంటు..?

Divya
ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికలలో కూటమి భారీ విజయాన్ని అందుకుంది.. అయితే అలా అందుకున్న విషయం పెద్ద సంగతి కాదు.. కానీ నిలబడిన అన్ని చోట్ల కూడా చాలా సీట్లు గెలవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. దీంతో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని విషయం కూడా ఒక్కసారిగా వెలిలోకి వచ్చింది. అందుకు సంబంధించి ఆధారాలు కూడా కొంతమంది చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా మరొకసారి 49 లక్షల ఓట్ల గోల్మాల్ ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి అందుకు సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

తాజాగా ఇప్పుడు ఒక సర్వే విడుదల చేసిన ఒక విషయం పెద్ద సంచలనంగా మారింది. ఏమిటంటే పోలింగ్ రోజున నమోదైన ఓట్లకి.. పోలింగ్ రోజున సాయంత్రానికి చెప్పిన.. ఆ తర్వాత రోజుకి కొంత .. ఆ మరుసటి రోజుకి మరికొంత.. చెప్పుకొచ్చారు. దీని ద్వారా అదనంగా ఓట్లు ఎక్కడైతే వచ్చాయో.. గెలుపోటములు మీద దీని ప్రభావం చూపించింది అంటూ ఒక కీలకమైనటువంటి సర్వే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చర్చనీయాంశంగా మారింది.

ఇందులో ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే ఎక్కడ నుంచి ఇదంతా చేస్తున్నారు అనే విషయం తెలియాల్సి ఉన్నది.. ఒరిస్సాలో 42 లక్షల ఓట్లు.. మహారాష్ట్రలో 83 .63 లక్షల ఓట్లు.. వెస్ట్ బెంగాల్ 35.71 ఓట్లు.. ఆంధ్రప్రదేశ్లో 49 లక్షల ఓట్లు.. మనలో వైరల్ కావడం కర్ణాటకలో 22.33 లక్షల కోట్లు.. చతిస్ ఘడ్ 9.54, రాజస్థాన్-29.3 , బీహార్-11.6, హర్యానా -12.91, మధ్యప్రదేశ్-21, తెలంగాణ 14.22, అస్సాం-15 ఇవే కాకుండా పలు రకాల ప్రాంతాలలో కూడా ఈవీఎంలలో పోలింగ్ అయిన రోజు పోలైన ఓట్ల కంటే కౌంటింగ్ రోజున సుమారుగా ఎన్ని లక్షల ఓట్లు అన్ని ప్రాంతాలలో ఎక్కువగా వచ్చేలా చేశారట. అయితే ఇది ఎలా సాధ్యమైందో చెప్పాలి అంటు ప్రభుత్వాలను సైతం అడుగుతున్నారు పలువురు నేతలు. ఈ విషయం ఆంధ్రప్రదేశ్లో మరింత హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: