అన్ని చానల్స్ రికార్డును బ్రేక్ చేసిన టీవీ9.. సరికొత్త రికార్డ్..!
టాప్ రేటింగ్ లో టీవీ9 దూసుకుపోతోంది. టీవీ9 లాస్ట్ వీక్ 76.4 రేటింగ్ శాతంతో ఉన్నదట. Ntv 41.4 నుంచి 44.4 % పెరిగిందని.. గతంలో ఎన్టీవీ నెంబర్ వన్ లో ఉండేది. తర్వాత టీవీ9 అలా ప్లేసులు మారుతూ ఉండేది.. కానీ ఎక్కువ కాలం ఎన్టీవీ ని నెంబర్ వన్ స్థానంలో ఉండేది. అలాంటిది ఇప్పుడు టీవీ9.. 44 నుంచి 71 రేటింగ్ తో దూసుకుపోతోంది. దాదాపుగా 30% టిఆర్పి రేటు తేడా వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో టీవీ9 నెంబర్ వన్ స్థానంలో ఉన్నది.
మూడో ప్లేస్ కి టీవీ ఫైవ్ చేరుకుంది.. ఏబీఎన్ నాల్గవ స్థానం.. ఐదవ స్థానంలో వి6..ETV ఆంధ్రప్రదేశ్ -7 ప్లేస్.. ఆ తర్వాత ప్లేస్ టెన్ టీవీ.. ఇక సాక్షి పేపర్ ఏకంగా 11 తనకి పడిపోవనం అన్నది ఇక్కడ జరిగింది. కీలకమైనటువంటి అంశం ఏమిటంటే.. సాక్షి న్యూస్ ఛానల్..ZEE న్యూస్ తో పోటీపడుతోంది. అలాగే తెలంగాణ మహా న్యూస్ , ఐ న్యూస్ తో , రాజ్ న్యూస్ తో పోటీ పడుతోంది. మరి రాబోయే రోజుల్లో ఏ చానల్స్ నెంబర్ వన్ పొజిషన్ లోకి వస్తాయో చూడాలి.