షాకింగ్.. పెరిగిన బీర్ ధరలు.. ఎంతో తెలుసా?

praveen
బీర్.. ఈ మాట వినిపించింది అంటే చాలు మందుబాబుల ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తూ ఉంటుంది. ఇక ఎప్పుడు ఒక బీరు తీసుకొని కడుపుని చల్లబరుచుకుందామా అని ఎంతో మంది ఇష్టపడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే ఎండాకాలంలో విపరీతం గా అమ్ముడు పోయే బీర్లు వర్షాకాలం వస్తే మాత్రం అంతంత మాత్రం  డిమాండ్ ఉండడం చూస్తూ ఉంటాం.


 కాగా కొన్ని కొన్ని సార్లు ప్రభుత్వాలు ఇలా అధికారం లో వచ్చినప్పుడు ఏకంగా బీర్ బాటిల్ పై ధరను పెంచటం లేదంటే తగ్గించడం చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే   అయితే ఇక ఇప్పుడు ఏకంగా  బీరు ప్రియులు అందరికీ కూడా గుండె గొబ్బెల్ మనే  ఒక వార్త వైరల్ గా మారిపోయింది  ఎందుకంటే మందుబాబులందరికీ ఇష్టమైన  బీర్ ధరలు పెంచబోతుందట  ప్రభుత్వం  ఏంటి బీరు ధరలు పెంచబోతున్నారా ఇలా అయితే  కష్టమే అవుతుంది అని ఎంతో మంది సామాన్యులు కూడా అనుకుంటున్నారు.



 అయితే అంతలా కంగారు పడకండి ఎందుకంటే బీర్ ధరలు పెరగటం అనేది తెలుగు రాష్ట్రాల లో కాదు మరో రాష్ట్రం లో ఉంది. కర్ణాటకలో బీరు ధరలు పది నుంచి 20 రూపాయల వరకు పెంచుతూ అక్కడి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. గత 17 నెలల్లో మద్యం ధరలు ఎగబాకీ పోవడం ఐదవ సారి అని చెప్పాలి ముడి సరుకుల ధరల్లో మార్కులు వల్లే రేట్లను పంచినట్లు కంపెనీలు తెలిపారు అయితే కర్ణాటకలో సిద్ధరామయ్య సర్కారు కొలువు తీరినప్పటి నుంచి వాణిజ వాహనాలపై రవాణా టాక్స్ స్టాంప్ డ్యూటీ పెట్రోల్ లీటర్ పై మూడు రూపాయలు పే రిగినట్లు తెలుస్తుంది అయితే ఐదు క్లారిటీ అమలుకు నిధులు కోరుతూ ఉండడం కారణంగా ఇలా రేట్ల పెంపే సరైన మార్గమని ప్రభుత్వం అనుకుంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: