స్పీచ్ మధ్యలో డిప్యూటీ సీఎంకి ఐ లవ్యూ చెప్పిన అమ్మాయి.. పవన్ రియాక్షన్ ఏమిటంటే..?

Divya
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేత కు యూత్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. తెలుగు సినీ ఇండస్ట్రీలో అత్యధికంగా క్రేజీ ఫ్యాన్స్ ఉన్నటువంటి హీరోలలో పవన్ కూడా ఒకరు. ఆయన కోసం అభిమానులు ఏమైనా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా కాస్త ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఒక అమ్మాయి చేసిన పని ఆసక్తికరంగా మారింది. ఇది అత్యంత క్రేజీగా మారడంతో మరి ఆ అమ్మాయి ఏం చేసిందా అనే విషయం పైన అభిమానులు తెలుసుకోవడానికి చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ సినిమాలలో రాజకీయాలలో తన లైఫ్ని మనీ మ్యాటర్ గురించి చాలా సీరియస్ గా స్పీచ్ ఇస్తున్నప్పుడు ఒక విషయాన్ని అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నంలో ఉన్న సమయంలో ఇంతలో ఒక అమ్మాయి డిస్టర్బ్ చేస్తూ వాయిస్ గట్టిగా చెబుతూ ఆమె ఐ లవ్ యు పవన్ సార్ అంటూ చెప్పిందట. దీంతో దెబ్బకు స్పీచ్ ఆపేసి ఆ అమ్మాయి వంక చూశారు పవన్ కళ్యాణ్. పవన్ మాత్రం ఆమె క్రేజీని చూసి నవ్వుతూ అమ్మాయిలు ఇలా రౌడిలా తయారైపోతే ఎలా అబ్బా అంటూ తెలియజేశారట.

దెబ్బకి ఆ స్టేజ్ మొత్తం దద్దరిల్లిపోయింది నిజంగానే చాలా క్రేజీగా ఇంట్రెస్టింగ్ గా ఈ వీడియో ఉండడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు వైరల్ గా చేస్తున్నారు. అయితే ఈ వీడియో చాలా రోజుల క్రితం వీడియో అన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే.. ఓజి, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమాలలో నటిస్తూ ఉన్నారు ఇది షూటింగ్ కూడా మధ్యలో ఆగినట్లు తెలుస్తోంది. ఎన్నికల హడావిడిలా ఉండడం చేత పవన్ కళ్యాణ్ వీటిని పోస్ట్ ఫోన్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: