ప్రపంచమంతా ఆర్థిక మాంధ్యం.. భారత్ కు కూడా ముప్పు..!
తాజాగా చూస్తే క్రమంగా ఆర్థిక మాన్యం ఏ స్థాయికి వెళ్తుంది.. ఎందుకంటే ఇప్పటికే రూపాయి 84 రూపాయల తొమ్మిది పైసల కనిష్ట స్థాయికి పడిపోయినటువంటిది.. భవిష్యత్తుతో పరిణామాలు ఎలా ఉంటాయో అర్థం కావడం లేదు. ఎందుకంటే అమెరికా ,యూరప్ దేశాలలో సంస్థలు బాగా పనిచేస్తుంటే వాళ్లు మనకి ఇక్కడకి పని పంపిస్తూ ఉంటే.. మన దగ్గర ఉన్నటువంటి సాఫ్ట్ వెర్లు, కార్పొరేట్ కంపెనీలు కూడా నడుస్తూ ఉంటాయి.. ఒకవేళ వారికి లేకపోతే మన పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది.దీన్ని బట్టి చూస్తే అన్నీ కూడా వీటి మీద ఆధారపడినట్టు కనిపిస్తోంది.
ఇప్పుడు అక్కడే తేడాగా వస్తే.. వాళ్లే మనకు పనులు ఇవ్వలేని పరిస్థితి వచ్చిందంటే.. అప్పుడు మన వాళ్ళ పరిస్థితి ఏంటో అన్నది సందేహంగా మారిపోయింది.. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయి చూడాలి మరి. చాలా మంది కూడా ఇతర దేశాలలో కూడా పనిచేస్తున్న ఇండియన్స్ చాలా మంది ఉన్నారు.. ఇప్పుడు వారి పరిస్థితి కూడా ఏంటా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది.. మరి ఎందుకు తగ్గట్టుగా సరైన నిర్ణయాలు తీసుకొని ఎలా ముందుకు వెళ్తారు చూడాలి.