దువ్వాడ శ్రీనివాస్ - మాధురి ఎపిసోడ్‌లో ట్విస్టుల మీద ట్విస్టులు..?

frame దువ్వాడ శ్రీనివాస్ - మాధురి ఎపిసోడ్‌లో ట్విస్టుల మీద ట్విస్టులు..?

Suma Kallamadi
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణిని గాలికి వదిలేసి మరో మహిళ దివ్వెల మాధురితో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. ఈ విషయం బయటకు పోక్కింది. ఈ వ్యవహారం రోజురోజుకీ బాగా ముదురుతోంది. మాధురి కూడా ఏమాత్రం కాకుండా అవును మా మధ్య రిలేషన్‌షిప్ ఉంది, అయితే ఏంటి అన్నట్లు ప్రవర్తిస్తుంది. ఒక పచ్చని కాపురాన్ని కూల్చేసేలాగా ఆమె రిలేషన్‌షిప్ పెట్టుకొని ఇలా మాట్లాడటం చాలా అన్యాయంగా ఉందంటూ ఏపీ ప్రజానీకం తీవ్రంగా ఆమెను తప్పుపడుతోంది. ఇదిలా ఉండగా వీరి స్టోరీలో రోజుకు ఒక ట్విస్ట్ తెలుగులోకి వస్తోంది. తాజాగా మరొక అమ్మాయి తెరపైకి వచ్చింది.
 అంతకంటే ముందు మాధురి ఇటీవల ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంగతి తెలిసిందే. రోడ్ యాక్సిడెంట్లో తీవ్రంగా గాయాల పాలయ్యి ఆసుపత్రిలో చేరింది. కోట్లు చూసా, వందల మంది మనుషులు చూసా కానీ ఇప్పుడు ఆసుపత్రిలో ఒక్కరు కూడా తోడు లేరని, మనుషుల్లో మానవత్వమే మాయమైపోయిందని, మనసులో మోసం తప్ప ఏమీ కనిపించడం లేదు  ఆమె వాపోయింది. అయితే ఈ చిన్నింటి గురించే ఏదో ఒక సెటిల్మెంట్ చేయాలని కుటుంబ సభ్యులందరూ మాట్లాడుకుంటున్నారు చర్చలు జరుపుకుంటున్నారు. వాణి బంధువులు డివోర్స్ కి ఒప్పుకోవద్దని అంటుంటే మరి కొంత మంది డివోర్స్ కి చేయాలని అంటున్నారు మొత్తం మీద ఈ వ్యవహారం కొలిక్కి వచ్చేలాగా లేదు.
 మరోవైపు మాధురి ఆత్మహత్య చేసుకుంటానంటూ వేరే కారణం గుద్దింది అందులో ఒక ఒడిశా లాయర్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణిస్తున్నారు. మాధురి కారుతో డాష్ ఇవ్వడం వల్ల వారికి స్వల్పంగా గాయాలయ్యాయి. ముందుగా ఆమె తనకు చికిత్స వద్దు అంటూ చేసింది. తర్వాత దేవుడు పునర్జన్మ ఇచ్చాడంటూ ఆస్పత్రి లోపలికి వెళ్లి చికిత్స పొందింది ఆమె చెబుతున్న మాటలకు చేష్టలకు పొంతనలేదని చాలామంది ఫైర్ అవుతున్నారు.
 దువ్వాడ శ్రీనివాసు భార్య ఆమె కుమార్తె ఆ కలిసి నిరసనలు చేస్తున్నారు ఆ నిరసనల నుంచి ప్రజల దృష్టి మరల చేయడానికి మాధురి యాక్సిడెంట్ డ్రామా ఆడుతోందని చాలామంది షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ భార్య 5 డిమాండ్స్ ను వినిపిస్తున్నారు. ఆ డిమాండ్స్ ప్రకారమే శ్రీనివాస్ నడుచుకోవాలని కోరుతున్నారు. ఆ డిమాండ్స్ ఏవో శ్రీనివాస్ తమ్ముడు శ్రీధర్ కు కూడా వివరించారు. కారు పార్కింగ్ షెడ్ లోనే దువ్వాడ భార్య పిల్లలు ఉంటున్నారు. దువ్వాడ శ్రీనివాసు విడాకులు ఇవ్వడానికే మబ్బు చూపుతున్నారట కానీ భార్య మాత్రం అతనితో కలిసి ఉండాలని కోరుకుంటున్నట్లుగా బంధువులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: