వైసీపీపై ఏపీ సీఎం విజిలెన్స్ అస్త్రం. ఫెయిల్యూరేనా..?

Divya
కార్యకర్తలను, నేతలను సైతం సంతృప్తిపరిచే కార్యక్రమం ఇప్పుడు జరుగుతోంది.ఎందుకంటే కార్యకర్తలకి ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రచారం కారణంగా విపరీతంగా తినేసారని విధంగా పాయింట్ వినిపిస్తూ ప్రచారం చేశారు. ఇవన్నీ పట్టుకుందామని చూస్తే.. ఏమి లేదు.. ముఖ్యంగా మద్యం వాటిలో పట్టుకుందామంటే షాపుల్లో అమ్మారు.. గోడౌన్ లో నుంచి తెచ్చారు అమ్మారు ఈ రెండిటికీ కూడా లెక్కలు ఉన్నాయి.. దానికి సంబంధించిన డబ్బులు అన్ని కూడా తీసుకెళ్లి బ్యాంక్ అకౌంట్లో జమ చేశారు. అందులో ఏం పట్టుకుంటారనే విషయం ఇప్పుడు సందేహంగా మారింది. ఇసక విషయానికి వస్తే ఆల్రెడీ ఏపీ ప్రభుత్వానికి 750 కోట్లు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి చేరాయి.

గతంలో డబ్బులే వచ్చేది కావు.. దాంట్లో ఏమని చూపెడతారు. టెక్నికల్గా ఇలాంటి కేసులు అన్నీ కూడా పెట్టిన నిలబడవు.. కాబట్టి విలేజ్ ఎంక్వయిరీకి ఇది సెట్ కాదు.. కానీ విజిలెన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే.. ఒకవేళ ఇది నూరు రూపాయలకు ఇప్పుడు అమ్ముతున్నారు. అమ. అప్పుడు 110 రూపాయలు అమ్మారు.. ఆరోజుల్లో రేటు ప్రకారం అమ్మి ఉంటే మరో పాతిక రూపాయలు లాభం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని రిపోర్ట్లే ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. ప్రాక్టికల్ గా నిజంగా కేసు పెట్టాలనుకుంటే పోలీస్ కేసే కరెక్టు.

చంద్రబాబు మీద వేసింది సిఐడి ద్వారా ఆయన పెట్టాలి.. జగన్ చేసింది సిఐడి కేసు.. అందుకనని అరెస్ట్ ప్రొఫెషన్స్ ఎక్కువగా కనిపించాయి. ఇక్కడ విజిలెన్స్ ఎంక్వయిరీలు అంటే డిపార్ట్మెంట్ ఈ రిపోర్టు ఆధారంగా నోటీసి ఇచ్చి సస్పెండ్ చేయడం జరుగుతుంది. లేకపోతే సస్పెండ్ చేసి మరి నోటీసు ఇస్తారు. ఆ తర్వాత కొద్దిరోజులు పోయిన తర్వాత కొద్దిరోజులు పనిష్మెంట్ కిందట ఇళ్లల్లో ఉంచుతారు.. మళ్లీ ఒక 6 నెలల తర్వాత ఆటోమేటిగ్గా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కేవలం టిడిపి నేతలను సంతృప్తి పరచడానికే ఇలా చేయాల్సి ఉంటుంది తప్ప.. విజిలెన్స్ విచారణ ద్వారా ఏం జరుగుతుంది అంటే ఏమి ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: