వైసీపీ MLC న్యూడ్ వీడియో.. ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... వైసిపి పార్టీ అత్యంత దారుణంగా తయారైంది. అసలు రోజుకు ఒక అభిమానంలో వైసిపి పార్టీ నేతలు ఇరుక్కుంటున్నారు. వైసీపీ ఏపీలో అధికారం కోల్పోయిన తర్వాత కూడా.. ఇదే పరిస్థితి నెలకొంది. ఒకవైపు కేసులు  తెలుగుదేశం పార్టీ పెడుతుంటే... మరోవైపు వైసిపి నేతలు..రెచ్చిపోతున్నారు. మహిళల పట్ల... అసభ్యకరంగా ప్రవర్తించి... అడ్డంగా దొరికిపోతున్నారు.

ఇప్పటికే... అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్, గోరంట్ల మాధవ్ లకు సంబంధించిన రాసలీలలు అప్పట్లోనే బయటపడ్డాయి.  ఇక మొన్నటి వరకు దువ్వాడ శ్రీనివాస్.. వ్యవహారం బట్టబయలు అయింది. తన భార్యను కాదని ప్రియురాలితో సహజీవనం చేస్తున్నారు దువ్వాడ శ్రీనివాస్. అయితే ఇలాంటి నేపథ్యంలోనే వైసిపి ఎమ్మెల్సీ...  అనంతబాబు చేసిన పని హాట్ టాపిక్ అయింది.
 
ఓ మహిళతో అసభ్యకరంగా... వీడియో కాల్ మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయారు వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు. అయితే దీనికి సంబంధించిన వీడియో... మీడియాకు అప్పగించింది సదరు మహిళ. ఇక ఈ వీడియో కాల్ లో..  ఆ మహిళకు ముద్దులు ఇవ్వడం... స్పష్టంగా కనిపించింది. అంతేకాదు పాయింట్ విప్పి మరి... అనంత్ బాబు రచ్చ చేశాడు. ఇదంతా వీడియో కాల్ లో రికార్డయింది.
 
ఇక దీనిపై.. మహిళా కమిషన్కు ఫిర్యాదు చేస్తామని ఇటు టిడిపి నేతలు చెబుతున్నారు. మరి దీనిపై వైసీపీ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇది ఇలా ఉండగా ఇప్పటికే.. తన డ్రైవర్ హత్య కేసులో జైలుకు వెళ్ళాడు అనంతబాబు. ప్రస్తుతం బెయిల్ పైన బయటకు వచ్చాడు అనంతబాబు. తన డ్రైవర్ను హత్య చేసి...  సాధారణ మరణంగా చిత్రీకరించాడు వైసిపి ఎమ్మెల్సీ అనంత బాబు. ఈ రచ్చ తగ్గక ముందే... మహిళతో వీడియో కాల్ మాట్లాడి మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఓ మహిళతో చాలా దారుణంగా మాట్లాడి.. అడ్డంగా దొరికిపోయాడు వైసిపి ఎమ్మెల్సీ అనంత బాబు. దీంతో వైసీపీ పార్టీ పరువు మరోసారి పోయిందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: