సభలో.. కాంగ్రెస్ మహిళ నేతకి లైంగిక వేధింపులు.. వీడియో వైరల్..!
ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకురాలు అయినా సెల్జా కుమారి ఇలా చేయడంపై ఖండించింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అక్కడి బాధిత మహిళను అడిగి తెలుసుకున్నానని ఆమెతో కూడా మాట్లాడాలని ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే తనకు ఇలాంటి ఇబ్బంది ఎదురైందని ఆ మహిళ చెప్పారని తెలిపారు. అంతేకాకుండా ఏ పార్టీలో ఉన్న మహిళల నైనా సరే ఎవరూ కూడా అగౌరవపరచకూడదని చెప్పారని సెల్జా కుమారి వెల్లడించింది. పలువురు బిజెపి నేతలు కూడా ఈ విషయాన్ని ఖండిస్తూ ఉన్నారు.
కాంగ్రెస్ నేతల పైన చాలామంది విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి సభలు దిరేంద్ర హుడ వేదిక పైన ఇలా మహిళా కాంగ్రెస్ నేతపై ఇలాంటి వెరీ క్యూట్ పాల్పడ్డారనే విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీ సెల్జా కుమార్ ధృవీకరించడం జరిగిందట. అంతమంది ప్రజల మధ్య పగటిపూట జరుగుతున్న సభలలోనే మహిళలకు ఇలాంటి వేధింపులు జరగడం బాధాకరంగా ఉంది.. ఇక ఇలాంటి పార్టీ అధికారంలోకి వస్తే సురక్షితంగా ప్రజలు ఉంటారా అని ప్రశ్నిస్తున్నారు. శారద, సిమీజాన్ తోపాటుగా చాలామంది మహిళా కాంగ్రెస్ నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలోని నాయకులు వేదించే విషయాల పైన గతంలో తెలియజేశారు. కానీ ఈ విషయం పైన అటు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఏలా స్పందిస్తారో చూడాలి.