ఏపీలో జిల్లాలకు ఇన్చార్జ్ మంత్రాల నియామకం.. ఆ ఇద్దరికీ కీలక పదవులు..!
ఇన్‌ఛార్జి మంత్రుల వివరాలు . . .
* విశాఖపట్నం - డోలా బాలవీరాంజనేయస్వామి
* అల్లూరి సీతారామరాజు- గుమ్మిడి సంధ్యారాణి
* అనకాపల్లి- కొల్లు రవీంద్ర
* కాకినాడ- పొంగూరు నారాయణ
* తూర్పుగోదావరి- నిమ్మల రామానాయుడు
* ఏలూరు- నాదెండ్ల మనోహర్
* పశ్చిమగోదావరి, పల్నాడు- గొట్టిపాటి రవికుమార్
* ఎన్టీఆర్- సత్యకుమార్ యాదవ్
* కృష్ణా- వాసంశెట్టి సుభాష్
* గుంటూరు- కందుల దుర్గేష్
* బాపట్ల- కొలుసు పార్థసారథి
* ప్రకాశం- ఆనం రామనారాయణరెడ్డి
ఏపీ కేబినెట్ లో మంత్రి నారా లోకేష్ , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ల కు ఇంఛార్జ్ బాధ్యత లు అప్పగించలేదు . సాధారణం గా అందరు మంత్రుల కు జిల్లా ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తారు . కానీ కొన్ని ప్రత్యేక కారణాల తో లోకేష్ , పవన్ కళ్యాణ్లల ను ఆ బాధ్యతల నుంచి దూరంగా ఉంచినట్లు తెలుస్తోంది . అలాగే యువ మంత్రుల కు కీలకమైన జిల్లాల బాధ్యతలు అప్పగించడం విశేషం . మండిపల్లా రాంప్రసాద్ రెడ్డి కి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు బాధ్యత లు ఇచ్చారు . అలాగే కృష్ణా జిల్లా బాధ్యతల్ని మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అప్పగించింది ప్రభుత్వం . ఇలా చంద్రబాబు మంత్రుల కు జిల్లా లు బాధ్యతలు ఇస్తూ ఉతర్వలు జరీ చేశాడు అలాగే .. అందరికీ సమన్యాయం పాటిస్తూ అన్ని పార్టీల కు సమానంగా ఇచ్చాడు. అదే విధంగా పవన్ , లొకేష్ ను ఊహాత్మకంగా ప్రభుత్వ పనుల్లో బిజీ చేస్తూ జల్లీ ల బాధ్యతలు ఇవ్వకుండా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు . అలాగే కూటమి ప్రభుత్వం మరింత పేరు వచ్చే విధంగా నియామకాలు ఉన్నాయి.