ఆ హీరోయిన్ కారణంగా నవ్వుల పాలైన జూనియర్ ఎన్టీఆర్.. జీవితంలో మర్చిపోలేని దెబ్బ..!

Thota Jaya Madhuri
జూనియర్ ఎన్టీఆర్ పేరు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. మరి ముఖ్యంగా రీసెంట్గా ఆయన నటించిన దేవర సినిమాపై మిక్స్డ్ టాక్ రావడంతో అటు ఫ్యాన్స్ ఇటు సామాన్య జనాలు ఈ సినిమాపై పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ మొత్తం నీరు కారిపోయినట్లు అయింది . . కొరటాల శివ డైరెక్షన్ మాత్రమే బాగాలేదు అంటూ చాలామంది కామెంట్స్ చేశారు . ఎన్టీఆర్ తన నటనకు 100% న్యాయం చేశారు అని జాన్వి కపూర్ కొరటాలని నమ్ముకుని తప్పు చేసింది అని ట్రో కూడా చేశారు.


కాగా జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన మరొక వార్త ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది . . జూనియర్ ఎన్టీఆర్ ఏ పని చేసినా సరే ఒకటికి పది సార్లు ఆలోచించి చేస్తాడు. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి మాటలు విని తన కెరియర్ లోనే మర్చిపోలేని డిజాస్టర్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు . ఆ సినిమా మరేదో కాదు "ఊసరవెల్లి".  టైటిల్ నే  డిఫరెంట్ గా ఉంది సినిమా కాన్సెప్ట్ మరింత డిఫరెంట్ గా ఉంటుంది అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాను ఓకే చేశారు . .


అయితే సినిమాల్లో హీరో క్యారెక్టర్ కన్నా హీరోయిన్ క్యారెక్టర్ ని హైలైట్ చేయడం సురేందర్ రెడ్డి చేసిన బిగ్ మిస్టేక్ . ఈ సినిమాలో తారక్ పాత్ర కన్నా తమన్న పాత్ర హైలెట్ గా మారింది . అసలు తమన్నానే ఈ సినిమాకి హీరో . ఎన్టీఆర్ గెస్ట్ రోల్ గా మాత్రమే కనిపించేలా సీన్స్ తెరకెక్కించాడు సురేందర్ రెడ్డి. ఈ సినిమాపై ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా ఎన్టీఆర్ కి నిరాశ మిగిలింది . ఈ సినిమా చూస్తే ఇప్పటికీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ బాధపడిపోతూ ఉంటారు . అయితే ఈ సినిమా తనకు మంచి కం బ్యాక్  ఇస్తుందని ఎంతో ఆశపడ్డ తారక్..మూవీ ఫ్లాప్ అవడంతో చాలా బాధపడ్డాడట . కానీ డైరెక్ట్ ని మాత్రం ఒక్క మాట కూడా అనలేదట . అంత మంచి మనసు గల వాడు తారక్..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: