ఏపీ:గురి చూసి దెబ్బ కొట్టబోతున్న పవన్ కళ్యాణ్..!

Divya
ఒంగోలు జిల్లాలో సీనియర్ నేతగా పేరుపొందిన రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే కచ్చితంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనే పేరు వినిపిస్తూ ఉంటుంది. గతంలో వైసీపీలో ఉన్న ఈ నేత ఇప్పుడు జనసేన పార్టీలోకి చేరడంతో అందరూ ఆశ్చర్యపోయారు. 1989లో కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఎంట్రీ ఇచ్చిన బాలినేని ఆ తర్వాత వైయస్ఆర్ మరణంతో వైసిపి పార్టీలోకి చేరారు. 2019లో అధికారంలోకి రావడానికి బాలినేని చాలానే కృషి చేశారని కూడా చెప్పవచ్చు. దీంతో 2019లో మంత్రి పదవి కూడా దక్కింది.

అయితే రెండవ సారి మంత్రి పదవి నుంచి తప్పించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆయన 2024 ఎన్నికలలో ఓడిపోవడంతో తన రూట్ జనసేన వైపుగా అడుగులు వేశారు. ఆ పార్టీలో చేరి నెల రోజులు కాకముందే చాలా అనే విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా జనసేన కూటమి నేతలు విషయాలను పట్టించుకోకుండా బాలినేని సేవలను పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాలని విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

బాలినేని వల్ల గ్రేటర్ రాయలసీమలో కూడా జనసేన పార్టీనీ  బలోపేతం చేయడమే కాకుండా..ఒక బలమైన నాయకుడుగా పేరు సంపాదించాలని విధంగా ప్లాన్ చేస్తున్నారట. దీంతో బాలినేనికి పెద్ద పీట వేయాలని నిర్ణయం డిప్యూటీ సీఎం తీసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా జగన్ కి దగ్గర బంధు అవ్వడం చేత ముల్లుని ముల్లుతోనే తీయాలని విషయం తోనే పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారట. గతంలో చాలామంది వైసీపీ పార్టీకి అండగా నిలిచారు. ఇప్పుడు వారందరు సైడ్ అవుతూ ఉండడం గమనార్హం. అయితే బాలినేని రాకతో టీడీపీ ఒంగోలులో కూడా చాలా వ్యతిరేకత వినిపిస్తున్నది ఇలాంటి సమయంలో మరి జనసేన పార్టీని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారా లేదా అనే విషయం తెలియాల్సి ఉన్నది. మరి మొత్తానికి బాలినేనికి జనసేనలో ఏవిధంగా కలిసి వస్తుందో చూడాలి.ఒంగోలు జిల్లాలో సీనియర్ నేతగా పేరుపొందిన రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే కచ్చితంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనే పేరు వినిపిస్తూ ఉంటుంది. గతంలో వైసీపీలో ఉన్న ఈ నేత ఇప్పుడు జనసేన పార్టీలోకి చేరడంతో అందరూ ఆశ్చర్యపోయారు. 1989లో కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఎంట్రీ ఇచ్చిన బాలినేని ఆ తర్వాత వైయస్ఆర్ మరణంతో వైసిపి పార్టీలోకి చేరారు. 2019లో అధికారంలోకి రావడానికి బాలినేని చాలానే కృషి చేశారని కూడా చెప్పవచ్చు. దీంతో 2019లో మంత్రి పదవి కూడా దక్కింది.

అయితే రెండవ సారి మంత్రి పదవి నుంచి తప్పించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆయన 2024 ఎన్నికలలో ఓడిపోవడంతో తన రూట్ జనసేన వైపుగా అడుగులు వేశారు. ఆ పార్టీలో చేరి నెల రోజులు కాకముందే చాలా అనే విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా జనసేన కూటమి నేతలు విషయాలను పట్టించుకోకుండా బాలినేని సేవలను పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాలని విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

బాలినేని వల్ల గ్రేటర్ రాయలసీమలో కూడా జనసేన పార్టీనీ  బలోపేతం చేయడమే కాకుండా..ఒక బలమైన నాయకుడుగా పేరు సంపాదించాలని విధంగా ప్లాన్ చేస్తున్నారట. దీంతో బాలినేనికి పెద్ద పీట వేయాలని నిర్ణయం డిప్యూటీ సీఎం తీసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా జగన్ కి దగ్గర బంధు అవ్వడం చేత ముల్లుని ముల్లుతోనే తీయాలని విషయం తోనే పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారట. గతంలో చాలామంది వైసీపీ పార్టీకి అండగా నిలిచారు. ఇప్పుడు వారందరు సైడ్ అవుతూ ఉండడం గమనార్హం. అయితే బాలినేని రాకతో టీడీపీ ఒంగోలులో కూడా చాలా వ్యతిరేకత వినిపిస్తున్నది ఇలాంటి సమయంలో మరి జనసేన పార్టీని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారా లేదా అనే విషయం తెలియాల్సి ఉన్నది. మరి మొత్తానికి బాలినేనికి జనసేనలో ఏవిధంగా కలిసి వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: