విషమంగా సీఎం సోదరుడి ఆరోగ్యం.. సీఎం పర్యటన వాయిదా..?

Pulgam Srinivas
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు అయినటువంటి రామ్మూర్తి నాయుడు యొక్క ఆరోగ్యం ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది . ఇకపోతే చంద్రబాబు సోదరుడు అయినటు వంటి రామ్మూర్తి నాయుడు గత కొన్ని రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది . ఇక అలా ఆయన ఆరోగ్యం గత కొన్ని రోజుల నుండి బాగో లేకపోవడం తో రామ్మూర్తి ని వారం రోజుల క్రితమే హైదరాబాదులోని A I G ఆసుపత్రిలో చేర్చారు.

ఇక వారం రోజుల క్రితమే హైదరాబాద్ లోని A I G హాస్పిటల్ లో చేరిన రామ్మూర్తి నాయుడు కి చికిత్స జరుగుతున్న కూడా ఆయన పరిస్థితి పెద్దగా మెరుగు పడలేదు అని తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఇక ఇలా రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుసుకున్న చంద్రబాబు నాయుడు కుమారుడు అయినటువంటి లోకేష్ గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి హైదరాబాద్ కు వెళ్లడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

ఇక చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నాడు. కానీ ఆయన కూడా ఈ పర్యటనను వాయిదా వేసుకొని హైదరాబాద్ కి వచ్చి తన సోదరుడిని పరామర్శించబోతున్నట్లు తెలుస్తోంది. మరి చంద్రబాబు నాయుడు సోదరుడు అయినటువంటి రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి పై హాస్పిటల్ యాజమాన్యం హెల్త్ బులిటెన్ విడుదల చేస్తే మరింత సమాచారం వచ్చే అవకాశం ఉంది. హెల్త్ బులిటెన్ వచ్చాక చంద్రబాబు నాయుడు సోదరుడు అయినటువంటి రామ్మూర్తి నాయుడు యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే అనే దానిపై చాలా వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి ఆస్పటల్ యాజమాన్యం ఎప్పుడు రామ్మూర్తి నాయుడు యొక్క హెల్త్ బులిటెన్ ను విడుదల చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: