
జనసేన ఖాతాలో మొదటి మున్సిపాలిటీ .. అంత ఆ మంత్రి ఖాతాలోనే..!
అలాగే అసలు చైర్మన్ , వైస్ చైర్మన్ కూడా జనసేనలో జాయిన్ అయ్యారు .. ప్రత్యేకంగా జనసేన ఖాతాలో మున్సిపాలిటీ ఆడాల్సిన అవసరం లేదు వారి చేరికతోనే జనసేన ఖాతాలోకి మున్సిపాలిటీ వచ్చినట్లు అయింది .. కానీ ఇది ఫిరాయింపు కింద వస్తుంది .. అయితే వైసీపీ లో ఉన్న మిగిలిన కౌన్సిలర్లు ఆ బాధ లేకుండా చేశారు .. వారు వెళ్లి అవిశ్వాస తీర్మానం పెట్టారు . అలా అవిశ్వాస తీర్మానం పై సంతకం చేసిన వారిలో కొందరు జనసేనలోకి వెళ్లిపోయారు .. ఇక దీంతో ఈ తీర్మానం చర్చ కు రాకుండానే వీగిపోయింది .. ఇక జనసేన పార్టీ ఇక్కడ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది .. ఇలా జీరో స్థాయి నుంచి నేడు పీఠం అధిష్టించే స్థాయి కి చేరడం సాధారణ విషయం కాదని మంత్రి దుర్గేష్ రాజకీయ వ్యూహం అని కూడా ఆయన అనుచరులు పార్టీ నాయకుల కు మీడియా కు సమాచారం పంపిస్తున్నారు ..