దువ్వాడ శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక మంచి పేరున్న నాయకుడు. ఈయన రాజకీయాల్లో ఎంత అభివృద్ధి చెందారో తన సొంత జీవితంలో కూడా అంతే అబసు పాలయ్యడు. ఆయనకు పెళ్లి జరిగి పెళ్లీడుకొచ్చిన కూతురు ఉండగానే మరో అమ్మాయితో రిలేషన్ లో ఉన్నారు. మనవళ్ళను ఎత్తుకునే వయసులో మరో అమ్మాయితో రిలేషన్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారు. ఆ మధ్యకాలంలో ఆయన దివ్వెల మాధురి మహిళతో రిలేషన్ లో ఉన్నారని, తనను వదిలి పెట్టారని చెప్పి తన సొంత భార్య కూతురితో కలిసి నానా హంగామా చేసింది. దివ్వెల మాధురిని వారి ఇంటి నుంచి కూడా వెళ్లగొట్టారు. అలా కొన్నాళ్లపాటు మెయిన్ మీడియాలో వీరి వార్తలు హల్చల్ అయ్యాయి.
ఆ తర్వాత కొన్నాళ్లకు ఇదంతా సైలెంట్ అయిపోయింది. కట్ చేస్తే ప్రస్తుతం దివ్వెల మాధురి తల్లి కాబోతుంది అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు ఊపాందు కున్నాయి. దీనికి కారణం ఏంటనేది వివరాలు చూద్దాం. దివ్వెల మాధురి ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఎలాంటి ఫోటోలు, వీడియోలు అయినా సరే పోస్ట్ చేస్తూ అభిమానులతో పంచుకుంటుంది.. తాజాగా ఆమె వాళ్ళ తోటలో పెరిగినటువంటి పుల్లడి మామిడికాయలను కోసి, చాలా సిగ్గుపడుతూ తీసుకెళ్లడం కనిపిస్తోంది. ఈ వీడియోని చూసిన నేటిజన్స్ దివ్వెల మాధురి ప్రెగ్నెంట్ అయిందా అంటూ కామెంట్లు పెడుతున్నారు.
అంతేకాదు బుల్లి దువ్వాడ శ్రీనివాస్ వస్తున్నారని మాట్లాడుకుంటున్నారు. అయితే నెటిజన్స్ ఇలా మాట్లాడుకోవడానికి ప్రధాన కారణం శ్రీనివాసు మాధురి చాలా ఇంటర్వ్యూల్లో పాల్గొన్నప్పుడు నేను శ్రీనివాస్ కు ఒక వారసుడ్ని ఇస్తానంటూ చెప్పుకొచ్చింది. ఇదే తరుణంలో ఆమె పుల్లటి మామిడికాయలు తింటూ ఆనంద పడుతూ ఉంటే నిజంగానే ప్రెగ్నెంట్ అయింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.. ఒకవేళ ఆమె గర్భవతి అయింది అంటే దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి మరో వారసుడు వచ్చినట్టే అని అంటున్నారు.