సింధూర్ : ఒక్క దెబ్బతో పాక్ ను కోలుకోకుండా చేసిన భారత్..!

Pulgam Srinivas
ఇప్పటికే ఎన్నో సార్లు పాకిస్తాన్ , భారత్ పై ఆక్రమంగా దాడులు చేస్తున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అయినా కూడా భారత్ ఎక్కువ శాతం యుద్ధాలను కోరుకోకుండా శాంతి యుతంగానే ఉండడానికి ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. కానీ పాక్ మాత్రం దీన్నే అలుసుగా తీసుకొని ఎప్పటికప్పుడు అమాయకులైన భారత ప్రజలపై దాడి చేయడం , వారి ప్రాణాలను తీసేయడం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇకపోతే కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్ కి సంబంధించిన ఉగ్రవాదులు అనేక మంది భారతీయుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారు.


దీనితో భారత ప్రభుత్వం పాకిస్తాన్ ఉగ్రవాదులను ఇలాగే వదిలేస్తే వీరు మరిన్ని దాడులను చేసి ఎంతో మంది భారతీయుల ప్రాణాలను తీసే అవకాశం ఉంది అని వారిపై ఒక్క సారిగా విరుచుకుపడింది. దానితో ఇప్పటికే భారత్ చేసిన దాడిలో అనేక మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు మరణించారు. పాక్ ఉగ్రవాదులను భారత్ తుద ముట్టించిన అనంతరం పాకిస్తాన్ కి సంబంధించిన కొంత మంది మేము కూడా భారత్ పై తిరిగి దాడి చేస్తాము అని ప్రకటించారు. చెప్పిన విధంగానే వారు దాడి చేయడానికి ప్రయత్నించిన భారత్ పై దాడి చేయడంలో పాకిస్తాన్ తీవ్రంగాభ్యపనం అయ్యింది. ఏ దశలో కూడా పాకిస్తాన్ , భారత్ పై పెద్ద ఎత్తున దాడి చేయలేకపోయింది.


ఇక భారత్ మాత్రం పాకిస్తాన్ కి చుక్కలు చూపిస్తూనే వస్తుంది. ఇక భారత్ ఇచ్చిన దెబ్బకు పాకిస్తాన్ ప్రస్తుతం విలువలాడిపోతుంది అని , మరోసారి భారత ప్రజలపై ఉగ్రదాడి చేయాలి అంటే వణికి పోవడం పక్కా అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు. ఏదేమైనా కూడా అనవసరంగా అనేక మంది అమాయకులైనా భారత ప్రజల ప్రాణాలను తీసిన ఉగ్రవాదులకు భారత ప్రభుత్వం మరియు భారత ఆర్మీ తగిన బుద్ధి చెప్పింది అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: