ఇక ఆ
పార్టీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్
రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిల్లాలను పెంచారు. అందులో భాగంగా 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేశారు. కొంతకాలం క్రితం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
అసెంబ్లీ మరియు
పార్లమెంట్ ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఆ
అసెంబ్లీ ఎన్నికల్లో
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఈ సారి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జిల్లాల విషయంలో చాలా ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తాజాగా చంద్రబాబు జిల్లాల విషయంలో కొత్త ప్రతిపాదనలు చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ సారి చంద్రబాబు నాయుడు కొత్తగా ఏమైనా జిల్లాలను తీసుకువస్తాడా ..? లేక పాత జిల్లాల సరిహద్దులను మారుస్తాడా ..? ఇలా అనేక ప్రశ్నలు జనాల్లో రేకెత్తుతున్నాయి. మరి చంద్రబాబు నాయుడు ఈ సారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాలను తీసుకువస్తాడా ..? ఉన్న జిల్లాల సరిహద్దులను మారుస్తాడా ..? లేక మరేదైనా సరికొత్త విధానాన్ని తీసుకొస్తాడు అనేది చూడాలి.