"మాతృభాష అమ్మ - హిందీ భాష పెద్దమ్మ".. పూర్తిగా బిజెపి భజనలోకి వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్..!
మనం ఇంట్లో మాట్లాడుకోవడానికి మాతృభాష ఉంది కానీ మన ఇంటి సరిహద్దులు దాటితే మనం మాట్లాడుకోవాల్సింది రాజ్య భాష . తెలుగు - తమిళం -కన్నడ - మలయాళం దేశంలోని ఇతర అన్ని భాషల్లో కావచ్చు. కానీ మన మాతృభాష మీద మనకి గౌరవం ఉంటుంది . అలాగే మన మాతృభాష అమ్మ అయితే మన పెద్దమ్మ భాష హిందీ . విద్యా, వైద్యం, వ్యాపారం, ఉపాధి రంగాల కోసం భాషలు మడలికాలు అవధులను చేయించుకుంటూ వెళ్లిపోతున్నాయి. ఇలాంటి సమయంలో హిందు వద్దు అనుకోవడం వ్యతిరేకించడం రాబోయే తరాల అభివృద్ధిని పరిమితం చేసినట్లు అవుతుంది అంటూ పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు".
ప్రజెంట్ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మనం హిందీ నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోయినట్లు కాదు . మనం మరింత బలపడడం అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు . ఇంకొక భాషను అంగీకరించడం అంటే మనం ఓడిపోవడం అని కానే కాదు కలిసి ప్రయాణం చేయడం అని గుర్తుంచుకోవాలి . అలాగే హిందీ భాష నేర్చుకోవడం వల్ల ప్రయోజనమే కానీ నష్టం వచ్చే పరిస్థితి ఏమీ లేదు అంటూ చెప్పుకొచ్చారు . సౌత్ ఇండియా సినిమాలలో 31% శాతం సినిమాలు హిందీలో డబై ఆదాయం వస్తుంది . ఇలా వ్యాపారాలకు హిందీ కూడా కావాలి. ఇలా అన్ని వ్యాపారాలైకి హింది కావాలి నేర్చుకోవడానికి మాత్రం హిందీతో ఇబ్బంది ఏంటి ..??అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు . పవన్ కళ్యాణ్ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ వౌతున్నయ్..!!