తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. ఆ పార్టీకి ఎక్కడలేని కష్టాలు మొదలయ్యాయా..?

Pulgam Srinivas
తెలంగాణ రాష్ట్రంలో తాజాగా పెద్ద ఎత్తున పంచాయతీ ఎన్నికలు జరిగిన విషయం మన అందరికి తెలిసిందే . చాలా కాలం క్రితమే తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరగాల్సిం ది . కానీ అనేక కారణాల వల్ల తెలంగాణ రాష్ట్రం లో పంచాయతీ ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి . ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ మొత్తంగా మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించిం ది . ఈ పంచాయతీ ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ మరియు వార్డు మెంబర్లకు సంబంధించిన ఎన్నికలు జరిగాయి. మొత్తంగా మూడు విడతల్లో తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరగగా మూడు విడతల్లో కలిపి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఎక్కువ స్థాయి లో అసెంబ్లీ స్థానాలను దక్కించుకున్నారు. ఆ తర్వాత బి ఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ సర్పంచ్ పదవులను దక్కించుకున్నారు.


ఇక బిజెపి పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ పదవులను బాగానే దక్కించుకున్న కూడా కాంగ్రెస్ , బీఆర్ఎస్ పార్టీలతో పోలిస్తే చాలా తక్కువ స్థానాలను దక్కించుకున్నారు. పోయిన అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలలో బిజెపి పార్టీకి మంచి ఓటు బ్యాంకు తెలంగాణ రాష్ట్రంలో దక్కింది. దానితో తెలంగాణ రాష్ట్రంలో పెద్ద స్థాయిన బిజెపి పార్టీ వారు ఇంపాక్ట్ చూపుతారు అని చాలా మంది అనుకున్నారు. ఒక వేళ పంచాయతీ ఎన్నికలలో గనుక టిఆర్ఎస్ తో సరి సమానమైన స్థానాలను గనుక బిజెపి దక్కించుకున్నట్లయితే బిజెపి స్థాయి అద్భుతంగా పెరిగి ఉంటుంది అని ఆలోచనకు చాలా మంది జనాలు వచ్చేవారు అని , అలా జరగకపోవడంతో బిజెపి కొత్త వ్యూహాలను వచ్చే అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికల లోపు తెలంగాణ రాష్ట్రంలో రచించాలి అని చాలా  మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: